తాజావార్తలు
సార్.. మీరు పెద్ద నటుడు అవుతారు..? నాకు బట్టలు పెడతారా అని అడిగిన లైట్ బాయ్.. ఆయన ఎదిగాక

సార్.. మీరు పెద్ద నటుడు అవుతారు..? నాకు బట్టలు పెడతారా అని అడిగిన లైట్ బాయ్.. ఆయన ఎదిగాక

తెలుగు సినీ చరిత్రలో కామెడీకి సరికొత్త నిర్వచనం చెప్పిన మహానటుడు కమెడియన్ రాజబాబు. తన విలక్షణ నటనతో, సహజమైన హాస్యంతో ప్రేక్షకులను కట్టిపడేసిన రాజబాబు, ఎప్పటికీ చెరగని ముద్ర వేశారు. తెరపై నవ్వుల పువ్వులు పూయించిన ఆయన నిజజీవితం, కెరీర్ ఎన్నో ఆసక్తికర సంఘటనలతో నిండి ఉన్నాయి. ఒక సందర్భంలో, ఆర్టిస్టుల సెలక్షన్ జరుగుతున్నప్పుడు, ఒక సినిమా నిర్మాత రాజబాబును పిలిచి, రామారావు గారు ఎన్ని గెటప్పులు వేస్తారో మీరు అన్ని వేస్తారు అని చెప్పారు. తన…

Read More
Vastu Tips: కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి.. సుఖశాంతులకు ఇవే కీలకం!

Vastu Tips: కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి.. సుఖశాంతులకు ఇవే కీలకం!

సొంత ఇల్లు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబం కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి చాలామంది తమ జీవితకాలపు పొదుపును, మరికొందరు భవిష్యత్తు ఆదాయాన్ని కూడా పెట్టుబడిగా పెడతారు. కుటుంబంతో కలిసి సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సుతో జీవించాలనే ఆశతో కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. అయితే, ఇల్లు ఎంపిక చేసే సమయంలో వాస్తుకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను చాలామంది పట్టించుకోరు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి దిశ, నిర్మాణం, గదుల అమరిక సరిగా లేకపోతే వాస్తు…

Read More
IND vs ZIM: లైవ్ కోసం యాప్‌లకు డబ్బులు వేస్ట్ చేసుకోకండి.. ఫ్రీగా ఎలా చూడాలో తెలుసుకోండి!

IND vs ZIM: లైవ్ కోసం యాప్‌లకు డబ్బులు వేస్ట్ చేసుకోకండి.. ఫ్రీగా ఎలా చూడాలో తెలుసుకోండి!

టీమిండియా వర్సెస్ జింబాబ్వే మూడు టీ20ల సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం 4.30 గంటలకు తొలి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ నెల 25, 26 తేదీల్లో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మూడు మ్యాచ్‌లు హరారే వేదికగానే జరగనున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లో వరుస ఓటముల తర్వాత యంగ్ టీమిండియా జింబాబ్వేతో తలపడనుంది. ఆ ఓటములను మర్చిపోయి.. తిరిగి విన్నింగ్ ట్రాక్ ఎక్కాలని శ్రేయస్ అయ్యర్ సేన…

Read More
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. వీరు మాత్రం అస్సలు తినకూడదు.. ఎందుకంటే..

ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. వీరు మాత్రం అస్సలు తినకూడదు.. ఎందుకంటే..

ఎండుచేపలు (Dry Fish) అంటే చాలా మందికి ఎంతో ఇష్టమైన ఆహారం. వీటి రుచి, వాసన కొందరికి నచ్చకపోయినా, ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే అందరికీ ఇవి మేలు చేయవని, కొందరు ఖచ్చితంగా ఎండుచేపలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల ఆధారంగా ఎండుచేపల వల్ల కలిగే ప్రయోజనాలు.. ఎవరు వీటిని తీసుకోకూడదో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.. వాస్తవానికి ఎండు చేపలలో ప్రోటీన్లు, ఒమేగా-3 కొవ్వు…

Read More
బెంగళూరు ట్రిపుల్ మర్డర్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. AI చాట్‌బాట్ సాయంతో క్రైమ్ స్కెచ్‌!

బెంగళూరు ట్రిపుల్ మర్డర్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. AI చాట్‌బాట్ సాయంతో క్రైమ్ స్కెచ్‌!

బెంగళూరు, జులై 23: బెంగళూరు ట్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చంపింది సొంత కూతురే అయినప్పటికీ హత్యల ప్రణాళికను నిందితులు దాదాపు ఆరు నెలల పాటు సిద్ధం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. జూన్ 22న బెంగళూరులో సోమసుందర్ (52), ఆయన భార్య ముత్తులక్ష్మి (48), కుమార్తె సుప్రియ (19)లను వారి ఇంట్లోనే కత్తులతో దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో మృతదంపతుల పెద్ద కుమార్తె…

Read More
IND vs ZIM T20I : ఇంగ్లాండ్, ఐర్లాండ్ షాకుల నుంచి కోలుకున్న టీమిండియా.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే

IND vs ZIM T20I : ఇంగ్లాండ్, ఐర్లాండ్ షాకుల నుంచి కోలుకున్న టీమిండియా.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే

IND vs ZIM T20I : భారత్, జింబాబ్వే జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌లోని మొదటి సమరం నేడు (గురువారం) హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. గతంలో ఐర్లాండ్‌తో 0-2, ఇంగ్లాండ్‌తో 0-4 తేడాతో సిరీస్‌లను కోల్పోయి క్లీన్‌స్వీప్ పరాభవాలు చవిచూసిన టీమిండియాకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. కాగా పొట్టి ఫార్మాట్‌లో భారత్‌పై జింబాబ్వేకు గతంలో…

Read More
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిసేబుల్‌ ఆత్మహత్య!

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిసేబుల్‌ ఆత్మహత్య!

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున డీజీపీ ఆఫీస్‌లో కానిస్టేబుల్‌ స్వామి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఆఫీస్‌లోని వాష్‌రూమ్‌లో సర్వీస్ తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ…

Read More
Gmail: మీ జీమెయిల్ యూజర్ నేమ్ ఎప్పుడైనా మార్చుకోవచ్చు.. ఈ ఒక్క ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.. సెకన్లలోనే ఛేంజ్..

Gmail: మీ జీమెయిల్ యూజర్ నేమ్ ఎప్పుడైనా మార్చుకోవచ్చు.. ఈ ఒక్క ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.. సెకన్లలోనే ఛేంజ్..

విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు.. ఇలా ప్రతీఒక్కరికీ జీమెయిల్ అనేది తప్పనిసరి. మెయిల్స్ పంపించడం, డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకోవడం, డాక్యుమెంట్స్ సెండ్ చేయడం ఇలా అన్నీ పనులకు జీమెయిల్ అనేది ఉపయోగపడుతుంది. ఎవరికైనా పెద్ద సైజు ఉన్న ఫైల్ పంపించాలంటే సులువుగా ఒక్క క్లిక్‌తో సెండ్ చేయవచ్చు. అయితే జీమెయిల్ వాడేవారికి గూగుల్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి మీరు మీ మెయిల్ ఐడీని మార్చుకోవచ్చు. మెయిల్ ఐడీ యూజర్ నేమ్‌ను ఛేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో ఉండే…

Read More
థ్యాంక్స్ చెప్పి క్లోజ్ చేశారు.. మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..

థ్యాంక్స్ చెప్పి క్లోజ్ చేశారు.. మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..

వంద కోట్లతో సోషల్ సర్వీస్‌ చేస్తాం… గ్రామాలను తీర్చిదిద్దుతాం… ప్రజాసమస్యలను పాలకుల దగ్గరకు చేరుస్తామంటూ భారీ ఎలివేషన్లు ఇచ్చిన సంస్థ.. షట్‌డౌన్ చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. అసలింతకి ఏం జరిగింది…? ఎన్టీఆర్ చెప్పినా ప్రజాసేవ ఆపేదేలేదన్న నిర్వాహకులు ఎందుకు వెనక్కి తగ్గారు…? కావాలనే ఆగిపోయారా…? ఎవరైనా ఆపేశారా…? అనేది సంచలనంగా మారింది.. సోషల్ మీడియా సెన్సేషన్.. రా ఎన్టీఆర్ సంస్థ బుధవారం సడెన్‌గా యూటర్న్ తీసుకుంది. తమ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఎక్స్‌లో ప్రకటించడం ఇప్పుడు…

Read More
Dhurandhar: ‘ధురంధర్’ నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే

Dhurandhar: ‘ధురంధర్’ నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే

‘ధురందర్ ‘ చిత్రంలోని ‘షరారత్’ పాటతో మంచి పేరు సంపాదించుకున్న నటి అయేషా ఖాన్‌ను బుధవారం (జూలై 22) ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . ముంబైలో జరుగుతున్న విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపేందుకు స్నేహితులతో కలిసి వచ్చిన ఆ నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . ఈ సందర్భంగా ఎలాంటి ముందస్తు హెచ్చరిక , కారణం లేకుండా పోలీసులు తనను ఈడ్చుకెళ్లారంటూ ఓ వీడియోను అయేషా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దాదర్‌లో జరగనున్న విద్యార్థుల…

Read More