చేసింది ఆరు సినిమాలు.. ఆస్తులు మాత్రం కోట్లు.. ఈ అందాల భామ రేంజే వేరు
ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం అంత ఈజీకాదు కాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పటికీ.. హిట్స్ అందుకోలేక కొందరు హీరోయిన్స్ రేస్‌లో వెనకపడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అందాల భామ సైతం అలాంటి జాబితాలోకి వస్తుంది. ఇప్పటివరకు ఎన్నో అవకాశాలు అందుకుంది. కానీ హిట్ల కంటే ప్లాపులే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ వచ్చింది. కానీ సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. నిత్యం ఏదోక విషయంలో వార్తలలో నిలుస్తుంది….
