Cinema : ఆ అడవిలోకి వెళ్తే తిరిగి రారు.. క్షణ క్షణం ఉత్కంఠ.. పిచ్చెక్కించే సస్పెన్స్.. ఓటీటీలో ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..
కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని 'వెళ్లూర్‌కాట్' అనే దట్టమైన, రహస్యమైన అడవి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఆ అడవికి ఒక శాపం ఉంటుంది. అక్కడ ఎవరిదైనా రక్తం చిందినా లేదా గన్ షాట్స్ వంటి పెద్ద శబ్దాలు వచ్చినా 'టైమ్ లూప్' (కాల చక్రం) యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుత కాలంలో ఆనంద్ (అస్కర్ అలీ) అనే సివిల్ పోలీస్ ఆఫీసర్, తన తోటి సిబ్బంది రెజి (వినీత్ కుమార్), ఎస్ఐ అశోకన్ (అసిమ్ జమాల్)లతో కలిసి ఆ అడవిలో…
