రూమ్ టెంపరేచర్ తెలుసుకోవాలంటే మీ ఇంట్లో ఈ మీటర్ ఉండాల్సిందే..! ఫీచర్లు ఇవే
చిన్న అగ్గిపెట్టె సైజులో ఉంటూ, అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ డిజిటల్ మీటర్, మీ ఇంటి వాతావరణాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఒక గొప్ప సాధనం. పెద్ద ఎల్‌సీడీ స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించే రీడింగ్స్, పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో వాతావరణాన్ని సౌకర్యవంతంగా ఉంచడంలో ఎంతగానో తోడ్పడతాయి. అతి తక్కువ ధరలో లభించే ఈ వాతావరణ పరికరం విశేషాలేంటో తెలుసుకుందాం! థెమిస్టో డిజిటల్ హైగ్రోమీటర్ అంటే.. ఇది ఒక అధునాతన వాతావరణ పర్యవేక్షణ పరికరం. గదిలోని గాలి వేడిని…
