ఈ చిన్నోడు ఇండస్ట్రీలో తోప్ హీరో.. ఇండియా మొత్తం ఆయన పేరు మారుమ్రోగింది..
సోషల్ మీడియాలో సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు చెక్కర్లు కొట్టడం మనం చూస్తూనే ఉంటాం.. సెలబ్రెటీల ఫోటోలకు నెట్టింట కొదవే లేదు ఎంతోమంది చిన్ననాటి ఫోటోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.. అకేషన్ ఏదైనా సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరో ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఇండస్ట్రీలో ఓ తోప్ హీరో.. తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరో ఆయన. ఎన్నో సూపర్…
