గిన్నెలు కడిగే సబ్బుతో యమ డేజంర్.. తొందరగా ముసలితనం వచ్చేస్తుందట!
గిన్నెలు కడిగే సబ్బు లేదా ద్రవ డిటర్జెంట్ ప్రస్తుతం మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. ఇది ప్రధానంగా గిన్నెలపై పేరుకుపోయిన నూనె మరకలు, మురికి, మొండి జిడ్డును శుభ్రపరచడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. గిన్నెలను మెరిపించే ఈ సబ్బులోని రసాయనాలు సున్నితమైన చర్మానికి తగిలినప్పుడు హాని కలిగిస్తాయి. గిన్నెలు కడిగే సబ్బులోని బలమైన డిటర్జెంట్లు చర్మంలోని సహజ నూనెలను పీల్చుకుంటాయి. దీనివల్ల చేతులు త్వరగా పొడిగా, గరుకుగా మారతాయి. మన చర్మం సహజ…
