Kalki 2898 AD Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ ఎప్పుడంటే?
2024లో విడుదలైన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సినిమా వేల కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇప్పుడు అందరి దృష్టి కల్కి పార్ట్-2 పై ఉంది. అయితే, రెండవ భాగం షూటింగ్ ప్రారంభంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంది. ‘కల్కి 2898 AD’ చిత్రంలో దీపికా పడుకొణె హీరోయిన్ గా నటించింది. రెండవ భాగంలోనూ ఆమె పాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే కల్కి సీక్వెల్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు దీపిక వెల్లడించింది….
