తాజావార్తలు
Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

ప్రముఖ దర్శకుడు రవి బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన చిత్రనిర్మాణ విధానాలు, ముఖ్యంగా సోగ్గాడు సినిమా వెనుకటి కథనాలను పంచుకున్నారు. ఆయన సినిమాల చిత్రీకరణలో ఇంప్రోవైజేషన్‌కు స్థానం ఉండదని స్పష్టం చేశారు. డైలాగులు, సన్నివేశాలు ముందుగానే పక్కాగా రాసుకుంటానని, వాటిని మార్చడం జరగదని ఆయన చెప్పారు. అయితే, నటీనటులు లేదా అసిస్టెంట్ డైరెక్టర్ల నుండి మెరుగైన ఆలోచనలు, సంభాషణలు వస్తే, అవి కథకు, సన్నివేశపు నిడివికి, సమయానికి సరిపోతేనే వాటిని చేర్చుకుంటానని వివరించారు. అనవసరమైన మార్పులు…

Read More
Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

దోసకాయ పెరుగు పచ్చడి ఇలా చేస్తే.. ఆహా ఓహో అంటూ ప్లేట్ మొత్తం లాగించేస్తారు

కావాల్సిన పదార్ధాలు : రెండు పెద్ద దోసకాయలు, రెండు పెరుగు కప్పులు 5 పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, అర కట్ట కొత్తిమీర, అర కప్పు నూనె, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 10 కరివేపాకు ఆకులు, 10 ఎండు మిర్చిని తెలుసుకోవాలి. ముందుగా దోసకాయ తీసుకుని దాని పై తొక్కను తీసి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్త గిన్నెను తీసుకుని రెండు కప్పులు పెరుగు వేసి…

Read More
Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

నమ్మరేమోగానీ, నల్లేరా మజాకా.. ఎముకలకు వజ్రం లాంటి బలం!

ఆధునిక జీవనశైలిలో చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత వంటి సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. అయితే, మన పెరట్లో లేదా పల్లెటూరి పొలాల గట్లపై కనిపించే 'నల్లేరు' ఈ సమస్యలన్నింటికీ దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నల్లేరుకు 'అస్థిసంహారక' అనే పేరు ఉంది. ఎముకలు విరిగినప్పుడు ఆ కణజాలం త్వరగా పునరుత్పత్తి చెందడానికి ఇది దోహదపడుతుంది. ఇందులోని కాల్షియం, కార్బోనేట్ మూలకాలు ఎముకలను వజ్రం వలె దృఢంగా మారుస్తాయి. అందుకే పూర్వకాలంలో పెద్దలు ఎముకల…

Read More
Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

Mahesh Babu: అల్లు అర్జున్‌ లాగే వైజాగ్‌లో మహేష్ పెట్టుబడులు ??

టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్ బాబు భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటిస్తూనే మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌ రంగంలో రాణిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏషియన్ సినిమాస్‌తో సంయుక్తంగా ఏఎంబీ సినిమాస్‌ను నిర్మించి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్‌ను విస్తరింపచేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈక్రమంలోనే రీసెంట్‌గా బెంగళూరులో తొమ్మిది స్క్రీన్లతో అత్యాధునిక సదుపాయాలతో మల్టీఫ్లెక్స్‌ ప్రారంభించారు. అయితే, ఇప్పుడు విశాఖలో కూడా తన వ్యాపారాన్ని విస్తరింపచేయాలని మహేష్‌ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. నెక్ట్స్‌ విశాఖ మాత్రమే కాదు.. గోవా, కేరళ,…

Read More
Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

Astrology: రాసిపెట్టుకోండి.. ఇక ఆ రాశుల వారికి అన్ని శుభాలు, లాభాలే..!

మేషం: ఈ రాశివారికి లాభ స్థానంలో రాహువు సంచారం వల్ల డిసెంబర్ వరకు ఆదాయం ఏదో విధంగా వృద్ధి చెందడమే తప్ప తగ్గడం జరగదు. ఏలిన్నాటి శని దోషం బాగా తగ్గడానికి లాభ స్థానంలోని రాహువు తోడ్పడుతుంది. ఈ రాహువు వల్ల వృత్తి, ఉద్యోగాల్లో స్థిరమైన పురోగతి చోట చేసుకుంటుంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వ్యాపారాలు క్రమంగా నష్టాల నుంచి బయటపడతాయి. వృషభం: ఈ…

Read More
Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

సిలిండర్ ధరలకు భయపడాల్సిన పనిలేదు.. వంట పని ఈజీ చేసే అదిరిపోయే ప్రత్యామ్నాయాలు!

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటే, ఆ సెగ మన వంటింటి వరకు పాకి గ్యాస్ ధరలను ఆకాశానికి చేర్చుతున్నాయి. పూర్తిగా గ్యాస్ సిలిండర్‌పైనే ఆధారపడటం వల్ల అది మధ్యలో అయిపోతే ఆ పూట వంట పూర్తికాక నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే మన అలవాట్లను కొంచెం మార్చుకుంటే చాలు. నిత్యం పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరాలో జాప్యం సామాన్యుల బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. కేవలం ఎల్‌పీజీ (LPG) సిలిండర్‌పైనే ఆధారపడకుండా, ఆధునిక…

Read More
Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

ఏసీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే నష్టపోవడం పక్కా..

నిరంతరం నడపొచ్చా: ఆధునిక సాంకేతికతతో వస్తున్న ఏసీలు ఎక్కువ కాలం వచ్చేలాగే తయారవుతాయి. మీ ఏసీ కండిషన్ బాగుండి.. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తే చాలా గంటలు వాడినా ప్రమాదం ఏమీ లేదు. కానీ ఏదైనా యంత్రానికి విశ్రాంతి అవసరమని గుర్తుంచుకోవాలి. ఎన్ని గంటలు వాడితే సేఫ్: సాధారణంగా ఏసీని నిరంతరాయంగా 8 నుండి 12 గంటల పాటు నడపడం ఉత్తమం. రాత్రంతా వాడినా పెద్దగా సమస్య ఉండదు. కానీ 24 గంటల పాటు ఆపకుండా నడిపితే…

Read More
Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

Telangana: డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్

పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో భద్రాచలంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లు పెట్టిన ఆర్కే షాపింగ్ మాల్ యాజమాన్యానికే కుచ్చుటోపి పెట్టి పట్టుచీరలు మాయం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు ముగ్గురు వృద్ధ మహిళలు. మహిళలకు 999 రూపాయలకు మూడు చీరలు, పురుషులకు 1+1 అఫర్, పట్టుచీరలపై ప్రత్యేక ఆఫర్లు పెట్టడంతో పక్కా ప్లాన్‌తో వచ్చిన ముగ్గురు మహిళలు రద్దీ అదును చూసి ఖరీదైన పట్టుచీరలపై కన్నేశారు. కచ్చితంగా దొరికినవి దొరికినకాడికి ఈ కన్నింగ్ మహిళలు సెలక్ట్ చేసి మరీ…

Read More
Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

Indian Railways: రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ జారీ.. ఈ సమయంలో..

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కొన్ని గంటల పాటు ఆగిపోనుంది. మార్చి 14,15వ తేదీల్లో సిస్టమ్ అప్‌గ్రేడ్ చేపడుతున్నారు. దీని కారణంగా రైల్వే టికెట్ల బుకింగ్, క్యాన్సిలేషన్, వెయిటింగ్ లిస్ట్, పీఎన్‌ఆర్ స్టేటస్ చెకింగ్ వంటి సేవలు కొన్ని గంటలపాటు నిలిచిపోతాయని రైల్వేశాఖ తెలిపింది. దీంతో ప్రయాణికులు సహరించాలని కోరింది. మార్చి 19వ తేదీన ఉగాది వస్తుండటంతో చాలామంది సొంతూర్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పండుగ సెలవులు కారణంగా రైళ్లల్లో ప్రయాణికుల…

Read More
Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

Summer Health: వేసవిలో మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. అరోగ్య సమస్యలు వస్తాయ్..

మార్చి నెలలోనే ఎండలు భగభగలాడుతున్నాయి. దాదాపు వేసవి మొదలైనట్లే. వేడి తీవ్రత కూడా నానాటికీ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వేసవిలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు చేసే ఏ ఒక్క పొరపాటు కూడా మిమ్మల్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. నీళ్లు తాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలి….

Read More