తాజావార్తలు
అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

వేసవి కాలం ప్రారంభమైంది. ఎండలు బాగా దంచి కొడుతున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం అలసిపోయి, డీహైడ్రేషన్ కు గురవుతుంది. దాహార్తిని తీర్చుకోవడానికి, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది పండ్ల రసాలు, ఐస్ క్రీమ్‌లు, నిమ్మకాయ సోడా, బాదం పాలు, ద్రాక్ష పండ్ల జ్యూసు వంటివి ఆశ్రయిస్తారు. వీటిలో చెరుకు రసం చాలా ప్రజాదరణ పొందిన పానీయం.. ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువగా ఉంటాయి.. అయితే, చెరుకు రసం తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండాలని…

Read More
అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

140 ఏళ్ల నాటి చెట్టు కింద ప్రకృతి ఒడిలో ‘స్వీనీ’.. ముంబై వీధుల్లో మలైకా విలాసవంతమైన విందు!

ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే ఖార్ వీధుల్లో ఒక ప్రశాంతమైన, విలాసవంతమైన లోకం ఆవిష్కృతమైంది. వెండితెరపై తన గ్లామర్‌తో మెప్పించే ఈ అందాల తార, ఇప్పుడు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ప్రముఖ రెస్టారెంట్ దిగ్గజం ధవల్ ఉదేశీతో చేతులు కలిపి, ఆమె తన కలల ప్రాజెక్ట్ ‘స్వీనీ’ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు, నగర జీవన అలసటను మర్చిపోయేలా చేసే ఒక పచ్చని ఒయాసిస్. బ్రిటిష్ కాలం నాటి వైభవం…..

Read More
అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

సింహాచలం అప్పన్న భక్తులకు అలర్ట్.. టికెట్ల క్యూలైన్లకు చెక్.. ఇక నేరుగా మొబైల్‌తోనే..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దర్శనాలు, సేవలు టికెట్ల కోసం ఇక క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూసే విధానానికి స్వస్తి పలికారు ఆలయ అధికారులు.. సెల్ఫ్ సర్వీస్కులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యంత్రాల ద్వారా మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మీకు అవసరమైన ఆలయ టికెట్లను పొందవచ్చు. సింహాచలంలో అన్ని డిజిటల్ సేవలను.. సెల్ఫ్ సర్వీస్…

Read More
అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

మాకొద్దు బాబోయ్‌ యుద్ధం.. ప్రభుత్వాధినేతలపై పబ్లిక్‌ రివర్స్‌.. యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు

ఆ మూడు దేశాల నేతలు.. యుద్ధం విషయంలో అస్సలు తగ్గేదే లేదంటున్నారు. అయితే అక్కడి జనం మాత్రం మాకొద్దు బాబోయ్‌ ఈ యుద్ధం అంటున్నారు. అనడమే కాదు.. రోడ్లెక్కి మరీ నిరసనలు తెలుపుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా ఇరాన్‌తో తలపడుతున్నాయి. ఆయా దేశాల ప్రజలు మాత్రం తమ నేతలపై తిరుగుబాటు చేస్తున్నారు. యుద్ధం వద్దని, శాంతి ముద్దని నినదిస్తున్నారు. నేతలేమో యుద్ధం శరణం గచ్ఛామి అంటున్నారు. ప్రజలేమో శాంతి శరణం గచ్ఛామి అంటున్నారు. గల్ఫ్‌ వార్‌తో ప్రపంచం…

Read More
అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న ధర!

జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వాహనదారులకు ఏప్రిల్ 1 నుంచి యాన్యువల్ టోల్ పాస్ మరింత ఖరీదైనదిగా మారనుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) యాన్యువల్ పాస్ ఫీజును రూ.3,000 నుంచి రూ.3,075కు పెంచాలని నిర్ణయించింది. ఈ కొత్త రేటు 2026–27 ఫైనాన్షియల్ ఇయర్ కు వర్తిస్తుంది. ఈ పాస్ యాక్టివ్, వర్కింగ్ ఫాస్టాగ్ ఉన్న ప్రైవేట్ (నాన్-కమర్షియల్) వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. కొత్త నిబంధన ప్రకారం రూ.3,075 విలువైన ఈ యాన్యువల్ పాస్…

Read More
అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

ఏళ్ల తరబడి వెయిట్ చేయిస్తున్న స్టార్ హీరోలు

మన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రస్తుతం ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి. చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, వాటి విడుదల ఆలస్యం అవుతుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు, 2024 చివర్లో పుష్పరాజ్‌గా వచ్చిన అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఏఏ 22 ఈ ఏడాది విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మహేష్ బాబు గుంటూరు కారం విడుదలై రెండేళ్లు దాటగా, ఆయన తదుపరి చిత్రం 2027 ఏప్రిల్‌లో రావచ్చని ప్రకటించారు….

Read More
అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

Monalisa: మోనాలిసా ప్రేమ వివాహంపై స్పందించిన తండ్రి.. ఫర్మాన్ ఖాన్ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడుగా

గతేడాది ప్రయాగ్ రాజ్ కుంభమేళా లో పూసలమ్ముతూ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్ కు చెందిన ఆమె తన తేనె కళ్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. మోనాలిసా క్రేజ్ ను చూసి చాలా మంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ మోనాలిసా భోంస్లే ఇటీవల కేరళలో వివాహం చేసుకుంది. తన కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా ఫర్మాన్ ఖాన్‌ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది….

Read More
అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

టెన్త్ ఎగ్జామ్స్ ఉండవ్.. ఇంటర్ పరీక్షలే కనిపించవ్! SSC-ఇంటర్‌ బోర్డుల విలీనంపై కసరత్తు!!

ఒక్క స్టూడెంట్ కూడా లేని స్కూళ్లు ఎన్నున్నాయో తెలుసా తెలంగాణలో. 1920. జీరో ఎన్‌రోల్‌మెంట్. కనీసం మూసేయరు, డెవలప్ చేయరు. స్కూల్ పిల్లల ప్రమాణాలను కొలిచే Annual Status of Education Report సర్వేలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల చదువుల స్థాయి అత్యంత దారుణం, ఆందోళనకరం. ప్రైవేట్‌లో మాత్రం గొప్పగా ఏముంది? లక్షన్నర మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటికొస్తున్నారు ఎవ్రీ ఇయర్. అందులో 20 శాతం మందికి జాజ్‌కు తగ్గ స్కిల్సే లేవు. ఇలాంటి సిచ్యుయేషన్‌లో ఈ…

Read More
అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

రాత్రి పడుకునే ముందు పిస్తాపప్పు తింటే ఏమవుతుంది..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా సాయంత్రం వేళ ఆకలి వేయగానే చిప్స్, బిస్కెట్లు వంటి జంక్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతుంటాం. ఇవి నోటికి రుచిగా అనిపించినా.. శరీరానికి మాత్రం తీవ్ర హాని చేస్తాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి ప్రసాదించిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణురాలు దీప్సిఖా జైన్ తెలిపారు. పోషకాల గని.. ఈ డ్రై ఫ్రూట్స్ బాదం,…

Read More
అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

Tollywood : అతడిని చూస్తుంటే బాధేస్తుంది.. ఎక్కడో ఉండాల్సిన వాడు.. ఇప్పుడు ఈ పరిస్థితిలో.. జబర్దస్త్ అప్పారావు..

జబర్దస్త్ అప్పారావు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శకలక శంకర్ కెరీర్, ప్రస్తుత పరిస్థితిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. తన ఎదుగుదలకు శకలక శంకరే కారణమని పేర్కొంటూ, “శకలక శంకర్ అన్న ఆయన చూస్తే మీకు ఏమనిపిస్తది అంటే.. ఈ టైంలో మీరు ఆయన గురించి ఎప్పుడైనా ఆలోచిస్తారా? అంటే కొద్దిగా బాధపడ్డా. అతని వల్ల నేను ఇంత పేరు వచ్చింది” అని అప్పారావు తెలిపారు. శంకర్ ఈ రోజు చాలా పెద్ద పొజిషన్‌లో ఉండాల్సిన వ్యక్తి అని,…

Read More