Hyderabad: గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. ఓపెన్ చేశారంటే ఖాతా ఖాళీనే!
దేశంలో గ్యాస్ కొతర నేపథ్యంలో కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఒక చిన్న యాప్ డౌన్లోడ్ చేస్తే చాలు, మీ కష్టార్జితం మొత్తం నేరగాళ్ల పాలవుతుంద సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మహారాష్ట్రలో వెలుగుచూసిన తాజా ఘటనే ఇందుకు నిదర్శనం అన్నారు. మహారాష్ట్రలోని డోంబివాలి ప్రాంతంలో ఇద్దరు మహిళలకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారని.. తాము ప్రముఖ గ్యాస్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని, గ్యాస్ సిలిండర్ సమాచారాన్ని వెంటనే…
