తాజావార్తలు
ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఆర్థిక సమస్యలు , అప్పుల బాధలే!

ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఆర్థిక సమస్యలు , అప్పుల బాధలే!

చింత చెట్టు : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణంలో, ప్రధాన ద్వారం వద్ద చింత చెట్టు ఉండటం చాలా అశుభకరం. ఇది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అంతే కాకుండా అనారోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుందంట. రావి చెట్టు : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో రావి చెట్టు ఉండటం అస్సలే మంచిదికాదంట. దీని వలన అనేక దోషాలు కలుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఇది ఆర్థిక , అనారోగ్య సమస్యలకు…

Read More
ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఆర్థిక సమస్యలు , అప్పుల బాధలే!

Today Gold Price: ఇక మహిళలకు పండగే.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి.. తులం ధర ఎంతంటే..

Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. రోజురోజుకు భారీ స్థాయిలో దిగి వస్తుండటంతో మహిళలు ఆనందంతో గంతులేస్తున్నారు. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారం కొనేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతారు. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 980 రూపాయలు తగ్గుముఖం పట్టగా, 22 క్యారెట్ల 10 గ్రాములపై 900 రూపాయల వరకు దిగి వచ్చింది. ఇక ధరలు తగ్గిన తర్వాత…

Read More
ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఆర్థిక సమస్యలు , అప్పుల బాధలే!

TTD Dollars: ఇకపై తిరుమల శ్రీవారి డాలర్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి..!

తిరుపతి, మార్చి 13: తిరుమల శ్రీవారి బంగారు వెండి డాలర్లను ఇకపై భక్తులు ఈజీ గానే పొందవచ్చు. శ్రీవారి డాలర్లను కొనేందుకు తిరుమల వెళ్లకుండానే కొనుగోలు చేయవచ్చు. ఇందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా భక్తులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. శ్రీవారి గోల్డ్, సిల్వర్, బ్రాస్ డాలర్ల ను విక్రయిస్తున్న టీటీడీ డాలర్లను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు పరిశీలన చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే టీటీడీ ట్రెజరీ, జూవెలరీ వింగ్, బ్యాంక్ సిబ్బందితో సమావేశాలు కూడా…

Read More
ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఆర్థిక సమస్యలు , అప్పుల బాధలే!

Hibiscus Plant: దీనితో మందార మొక్కపై పురుగులను మటుమాయం..

మందార మొక్కలు చాలా మంది ఇళ్లలో అందమైన పూల కోసం పెంచుతారు. అయితే, ఈ మొక్కలకు తరచుగా పురుగుల బెడద, ఫంగస్ సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి, దీనివల్ల మొక్కలు డల్‌గా మారి, పూత తగ్గిపోతుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా, ఎటువంటి రసాయనాలు లేకుండా, ఇంట్లోనే సులభంగా తయారుచేయదగిన అద్భుతమైన సేంద్రీయ ఎరువు, పురుగుల మందును తయారు చేసుకోవచ్చు. ఈ ద్రావణాన్ని తయారు చేయడానికి ప్రధానంగా పుల్లటి మజ్జిగ,…

Read More
ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఆర్థిక సమస్యలు , అప్పుల బాధలే!

సముద్రంలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కినవి చూసి అంతా షాక్..!

కాకినాడ సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ అదృష్టం కలిసి వచ్చింది. సముద్రంలో వేసిన వలలకు పెద్దపెద్ద చేపలు భారీ ఎత్తున చిక్కడంతో గంగపుత్రులకు పంట పండింది. అందులోనూ.. కొమ్ముకోణం చేపలు.. విలువైన ఎల్లోఫిన్ ట్యూనా చేపలు అధిక సంఖ్యలో లభించడంతో సంబర పడిపోయారు. సముద్రంలో వలలకు చిక్కిన ఈ చేపలను మత్స్యకారులు తమ పడవలలో తీసుకువచ్చి కాకినాడలోని కుంభాభిషేకం రేవు ఒడ్డుకు చేరవేయడంతో సందడి నెలకొంది. భారీగా బరువు కూడా ఉండడంతో ఆయా చేపలను ఒడ్డుకు…

Read More
ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఆర్థిక సమస్యలు , అప్పుల బాధలే!

అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే అలా చేయాల్సిందేనని ప్రకటన..

ఇరాన్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మోజ్తాబా ఖమేనీ, తన మొదటి ప్రకటనతోనే పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందేశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని మోజ్తాబా హెచ్చరించారు. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను వెంటనే మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు….

Read More
ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఆర్థిక సమస్యలు , అప్పుల బాధలే!

మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..! గరుడ పురాణం ఏం చెబుతోంది?

మరణం అనేది ప్రకృతిలో అత్యంత అనివార్యమైన సత్యం. జీవితం ప్రారంభమైనట్లే ఒక దశలో ముగుస్తుంది. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. వైద్య శాస్త్రం ప్రకారం మరణానికి కొన్ని రకాలు ఉంటాయి. అలాగే మరణానికి ముందు మన శరీరంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మరణం తర్వాత ఏం జరుగుతుంది? ప్రాణం పోయే ముందు మనిషికి కలిగే అనుభూతులు ఏమిటి? అనే విషయాలపై మన పురాణాలు, ముఖ్యంగా గరుడ…

Read More
ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఆర్థిక సమస్యలు , అప్పుల బాధలే!

Prem Rakshith: ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!

ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్, కింగ్ ఆఫ్ పాప్ ‘మైఖేల్ జాక్సన్’కు ఐకానిక్ డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేసిన లెజెండరీ కొరియోగ్రాఫర్ ‘విన్సెంట్ ప్యాటర్సన్’. అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అయిన విన్సెంట్.. మైఖేల్ జాక్సన్, మడోన్నా వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. ప్రసిద్ధ మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాలు, బ్రాడ్‌వే, కచేరీలను విన్సెంట్ రూపొందించారు. అలాంటి ప్రముఖ వ్యక్తి.. ఇండియన్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ టాలెంట్‌ను ప్రశంసించడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ స్థాయి కొరియోగ్రాఫర్…

Read More
ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఆర్థిక సమస్యలు , అప్పుల బాధలే!

Tollywood : ఆ సినిమాకు చిరంజీవి హీరో అనుకున్నారు.. నేను చెయ్యను అని చెప్పా.. కట్ చేస్తే.. 515 రోజులు ఆడిన మూవీ..

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ప్రతినాయక పాత్రల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంలో తాను పోషించిన విలన్ పాత్రను స్వయంగా ఇంప్రవైజ్ చేశానని తెలిపారు. భారతీయ సినిమాలో అప్పటివరకు ఆ తరహా విలన్ పాత్ర లేదని, ఇది తనకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ పాత్రను సత్యనారాయణ, రంగనాథ్ వంటి నటులు చేస్తారని మొదట భావించినా, చివరికి తాను చేయాల్సి వచ్చిందని…

Read More
ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఆర్థిక సమస్యలు , అప్పుల బాధలే!

తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..

దేశ రాజకీయాలను నిశితంగా గమనించే వారికి.. అసలు రాజకీయాలు తెలియని వారికి కూడా ఒక్క విషయంలో క్లారిటీ ఉంది.. అదే ఉచిత పథకాలు ఈ దేశంలో మొదలైంది మొట్ట మొదటగా తమిళనాడులో అని.. 1978లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎంజీఆర్ మొదలు పెట్టిన పథకాలు.. మధ్యాహ్న భోజనం.. రేషన్ బియ్యం.. అప్పట్లో వాటి అవసరం చాలనే ఉండేది. ఆతర్వాత చాలా గ్యాప్ తర్వాత 2006 లో డీఎంకే ఉచిత కలర్ టీవీలతో మొదలు పెట్టింది. ఆతర్వాత జయలలిత…

Read More