పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి!
వేసవిలో పుచ్చకాయ ముక్కలు తినడానికి ఎవరైనా ఇష్టపడతారు. పుచ్చకాయలో ఎన్నో రకాల విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉండటంతో డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. అయితే, మార్కెట్‌కు వెళ్లినప్పుడు వందల కాయల్లో ఏది తీయగా ఉంటుందో, ఏది పాడై పోయిందో కనిపెట్టడం కష్టం. పుచ్చకాయపైన చూడటానికి ఎర్రగా కనిపించినా, తీరా కోసిన తర్వాత తెల్లగా ఉంటే డబ్బులు వృథా. పుచ్చకాయ కొనేటప్పుడు ఈ కింది విషయాలను తప్పక గమనించండి. 1. మెరుపును చూసి మోసపోకండి. చాలామంది…
