తాజావార్తలు
హెల్దీగా ఉండే ఈ ఒక్క కారం పొడి చాలు.. టిఫిన్స్ ,అన్నం, చట్నీ లోకి సూపర్ గా ఉంటది

హెల్దీగా ఉండే ఈ ఒక్క కారం పొడి చాలు.. టిఫిన్స్ ,అన్నం, చట్నీ లోకి సూపర్ గా ఉంటది

అందులోనే జీలకర్ర, యాలకులు, లవంగాలు, మిరియాలు, ధనియాలు వేసి ఫ్రై చేయాలి. ఇవి వేగుతున్నప్పుడు ఆరబెట్టిన కరివేపాకు, మునగాకు వేసి బాగా రోస్ట్ చేయాలి. పప్పులు ఎక్కువగా వేయడం వల్ల ఈ పొడికి మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తాయి. చివరిగా కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, కొద్దిగా నూనె వేసి రంగు మారే వరకు వేయించి దించుకోవాలి.

Read More
New Ration Rules: ఆ రేషన్ కార్డుదారులకు కేంద్రం బిగ్ అప్‌డేట్.. ప్రతి వ్యక్తికి 7 కిలోల బియ్యం!

New Ration Rules: ఆ రేషన్ కార్డుదారులకు కేంద్రం బిగ్ అప్‌డేట్.. ప్రతి వ్యక్తికి 7 కిలోల బియ్యం!

New Ration Rules: రేషన్‌ సరుకుల విధానంలో కేంద్రం కీలక మార్పులు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం అంత్యోదయ అన్న యోజన కింద లబ్ధి పొందుతున్న కుటుంబాలకు సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా నెలకు 35 కిలోల ధాన్యం అందిస్తున్నారు. మరోవైపు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ప్రాధాన్య వర్గానికి చెందిన లబ్ధిదారులకు ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున ధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ విధానం వల్ల పెద్ద కుటుంబాలు కొన్ని…

Read More
Vastu Tips: ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే మంచిదేనా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

Vastu Tips: ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే మంచిదేనా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

Tulsi Plant Vastu Telugu: హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. దాదాపు ప్రతి ఇంటి ఆవరణలో కనిపించే ఈ మొక్కను కేవలం ఒక ఔషధ మొక్కగా కాకుండా, లక్ష్మీదేవి స్వరూపంగా భావించి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. తులసి మొక్కలో మహాలక్ష్మి కొలువై ఉంటారని, ఇది శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రియమైనదని పురాణాలు పేర్కొంటాయి. అందుకే తులసిని నిత్యం పూజించే ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సు నెలకొంటాయని విశ్వాసం. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా…

Read More
Bahuda Yatra: జగన్నాథుడు లక్ష్మీదేవికి రసగుల్లా తినిపించే వేడుక.. ఈరోజు తిరుగు యాత్రలో ఏం జరుగుతుందో తెలుసా?

Bahuda Yatra: జగన్నాథుడు లక్ష్మీదేవికి రసగుల్లా తినిపించే వేడుక.. ఈరోజు తిరుగు యాత్రలో ఏం జరుగుతుందో తెలుసా?

Bahuda Yatra Telugu: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే రథయాత్ర ఉత్సవం ముగింపు దశకు చేరుకుంది. ఆషాఢ శుక్ల ద్వితీయ రోజున ప్రారంభమైన ఈ మహోత్సవంలో, జగన్నాథ స్వామి తన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రాతో కలిసి గుండిచా ఆలయానికి (మేనత్త ఇంటికి) రథాలపై వెళ్లారు. తొమ్మిది రోజుల పాటు అక్కడ భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం, ఇప్పుడు స్వామివారు తిరిగి శ్రీమందిరానికి చేరుకునే పవిత్ర యాత్రను బహుదా యాత్ర…

Read More
Jabardasth Naresh : ఆ ఇద్దరి సీక్రెట్స్ నాకు మొత్తం తెలుసు.. ఎలాంటివాళ్లంటే.. జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh : ఆ ఇద్దరి సీక్రెట్స్ నాకు మొత్తం తెలుసు.. ఎలాంటివాళ్లంటే.. జబర్దస్త్ నరేష్..

జబర్దస్త్ నరేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనపై ఉన్న కమర్షియల్ అనే ముద్ర, పరిశ్రమలోని స్నేహాలు, వివాదాల గురించి బహిరంగంగా మాట్లాడారు. ముఖ్యంగా బుల్లెట్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలు, ఆది, భాస్కర్‌లకు ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ఈ చర్చలో ప్రధానాంశంగా నిలిచింది. నరేష్‌ను “కమర్షియల్” అని వర్ణించిన బుల్లెట్ భాస్కర్ వ్యాఖ్యలపై నరేష్ స్పష్టత ఇచ్చారు. “నరేష్‌ను పిలిస్తే డబ్బులు లేకుండా రాడు. ఇంట్లో ఎవరైనా చనిపోయినా పెట్రోల్ డబ్బులు ఇస్తేనే వస్తానంటాడు” అని భాస్కర్ సరదాగా…

Read More
జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది!

జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది!

ఆగస్టు నెలలో రవి, కుజ, బుధ, శుక్రులు రాశులు మారడం జరుగుతోంది. నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల ఆగస్టు ప్రారంభం నుంచి కొన్ని రాశుల వారు బాగా అదృష్టవంతులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు పూర్తి కావడం, కొత్త కార్యక్రమాలు చేపట్టడం, ఆదాయానికి లోటులేకపోవడం, ఆర్థిక సమస్యల నుంచి బయట పడడం జరుగుతాయి. కుజ, రవుల వల్ల విజయాలు సాఫల్యాలు, బుధ, శుక్రుల వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల,…

Read More
Video: అదీ లెక్క.. స్మశానం కోసం ఊరు ఊరంతా ఏకమై ఏం చేశారంటే..?

Video: అదీ లెక్క.. స్మశానం కోసం ఊరు ఊరంతా ఏకమై ఏం చేశారంటే..?

స్మశాన వాటిక కోసం స్థలం ఇస్తారా? లేక శవాన్ని ఇక్కడే వదిలేసి వెళ్లాలా..? అంటూ గ్రామస్తులు చేపట్టిన వినూత్న నిరసన అధికారులను పరుగులు పెట్టించింది. శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం కోనతట్టు పల్లి గ్రామస్తులు గత కొన్నేళ్లుగా చనిపోయిన వారిని ఖననం చేసేందుకు స్మశానం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా.. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా.. స్మశాన వాటికి సమస్య పరిష్కారం కాలేదు. దీంతో చిర్రెత్తిన గ్రామస్తులు…..

Read More
పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం.. హై ప్రోటీన్ ఫుడ్

పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం.. హై ప్రోటీన్ ఫుడ్

అలాగే, దీనిలో శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు కూడా ఉంటాయి. కొందరు వీటిని పేదవాళ్ళ బాదం అని అంటారు. మీరు వీటిని పిడికెడు తింటే మంచి ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయి. ఇంకా ఈ పల్లీలలో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది

Read More
Tollywood : నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క మెసేజ్ చేయండి.. టాలీవుడ్ హీరోయిన్ బంపర్ ఆఫర్..

Tollywood : నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క మెసేజ్ చేయండి.. టాలీవుడ్ హీరోయిన్ బంపర్ ఆఫర్..

హీరోయిన్ రేఖ వేదవ్యాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆనందం సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అప్పట్లో తెలుగులో ఆమె క్రేజీ హీరోయిన్. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, వివాహ బంధాలపై ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానని, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌లాగే తాను కూడా సింగిల్‌గా మిగిలిపోతానేమోనని రేఖ సరదాగా అన్నారు. తన సింగిల్…

Read More
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్‌ పేపర్‌.. ఈ పరీక్ష ఎలా ఉంటుందో తెలుసా?

ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్‌ పేపర్‌.. ఈ పరీక్ష ఎలా ఉంటుందో తెలుసా?

హైదరాబాద్‌, జులై 24: ప్రస్తుతం గేట్ పరీక్షలో ఒక పేపర్‌గా ఉన్న టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఫైబర్‌ సైన్స్‌ను ఇంజినీరింగ్‌ సైన్సెస్‌లో ఒక సెక్షనల్‌ పేపర్‌గా మార్చారు. అంటే కొత్తగా రోబోటిక్స్‌ పేపర్‌ను అదనంగా చేసినా.. మొత్తం పేపర్ల సంఖ్య గతేడాది మాదిరిగానే 30గా ఉంటుంది. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఐఐటీ మద్రాస్‌ చేపట్టగా.. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఐదేళ్ల తర్వాత అన్ని పేపర్లలో సిలబస్‌ను సవరించినట్లు పేర్కొంది. రోబోటిక్స్, ఆటోమేషన్ సంబంధిత రంగాలలో ఎం.టెక్…

Read More