ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా
కేంద్రమంత్రి ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్ధుల ఆందోళనతో మంత్రి పదవికి రాజీనామా సోషల్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల దీక్ష తర్వాత విరమణ చేయడంతో చాలామంది ఊపిరిపీల్చుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సోనం వాంగ్‌చుక్‌పై ట్రోలింగ్ మొదలైంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా దీక్ష ఎలా విరమిస్తారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు కొందరు. ఆయన పర్సనల్ డీల్ సెట్ చేసుకున్నారంటూ మండిపడుతున్నారు….
