తాజావార్తలు
ఇథనాల్ రహిత పెట్రోల్ ఉండదు! E20పై సమస్యలుంటే ఫిర్యాదు చేయొచ్చు.. కేంద్రం సంచలన నిర్ణయం

ఇథనాల్ రహిత పెట్రోల్ ఉండదు! E20పై సమస్యలుంటే ఫిర్యాదు చేయొచ్చు.. కేంద్రం సంచలన నిర్ణయం

దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న E20 పెట్రోల్ పూర్తిగా సురక్షితమైనది, పర్యావరణహితమైనది, సాంకేతికంగా మెరుగైన ఇంధనమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. E20 పెట్రోల్‌ను ఉపసంహరించుకోవడం లేదా తిరిగి ఇథనాల్ తక్కువగా కలిపిన పెట్రోల్‌కు వెళ్లే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి పార్లమెంట్‌కు తెలిపారు. పార్లమెంట్‌లో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతం ఉన్న 20 శాతం (E20) కంటే ఎక్కువకు పెంచే నిర్ణయం కూడా…

Read More
Actor: అదృష్టమంటే ఈ హీరోదే.. రూ.4 లక్షలు పెట్టి కొనుక్కున్న బంగ్లా.. ఇప్పుడు రూ.450 కోట్ల బంగారు గని

Actor: అదృష్టమంటే ఈ హీరోదే.. రూ.4 లక్షలు పెట్టి కొనుక్కున్న బంగ్లా.. ఇప్పుడు రూ.450 కోట్ల బంగారు గని

భూమి, బంగారం.. ఈ రెండింటిపై పెట్టుబడులు పెడితే లాభాలే కానీ నష్టాలు ఉండవు.. ఆర్థిక నిపుణుల నోటి నుంచి తరచూ వచ్చే మాట ఇది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి కోటీశ్వరులు అయిన వారు చాలా మందే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలోనూ చాలా మంది రియల్ ఎస్టేట్ తో భారీగా ఆస్తులు పోగేశారు. మన తెలుగు సినీ దిగ్గజం శోభన్‌బాబు కూడా సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టి భారీగా…

Read More
Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి..

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి..

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి జేబులోనూ క్రెడిట్ కార్డ్ కామన్‌గా మారిపోయింది. రెస్టారెంట్ బిల్లుల నుండి షాపింగ్, మొబైల్ ఈఎంఐల వరకు ప్రతీ నెలవారీ ఖర్చునూ క్రెడిట్ కార్డుల ద్వారానే కానిచ్చేస్తున్నారు. అయితే కార్డు వాడకం పెరిగినట్లే.. సరైన సమయానికి బిల్లులు చెల్లించక ఇబ్బందుల్లో పడేవారి సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. బిల్లు బకాయిలు పెరిగిపోతే రికవరీ ఏజెంట్ల వేధింపులు మొదలవుతాయి. ఈ క్రమంలోనే ‘‘బిల్లు కట్టకపోతే పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారా?…

Read More
ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. బ్యాంకాక్ ప్రయాణికుడి బ్యాగులో కదులుతూ కనిపించిన వింత దృశ్యం..! స్కాన్‌ చేయగా..

ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. బ్యాంకాక్ ప్రయాణికుడి బ్యాగులో కదులుతూ కనిపించిన వింత దృశ్యం..! స్కాన్‌ చేయగా..

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వన్యప్రాణుల అక్రమ రవాణాకు సంబంధించిన ఒక భారీ కేసును కస్టమ్స్ శాఖ పట్టుకుంది. బుధవారం రాత్రి బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ పెద్ద మొత్తంలో విదేశీ తాబేళ్లను స్వాధీనం చేసుకుంది. సదరు ప్రయాణికుడు విమానాశ్రయం గ్రీన్ ఛానెల్ దాటడానికి యత్నిస్తుండగా అనుమానంతో తనిఖీ చేయగా, అతని వద్ద ఉన్న చెక్-ఇన్ బ్యాగేజ్‌లోని ప్లాస్టిక్ డబ్బాలలో…

Read More
సార్.. మీరు పెద్ద నటుడు అవుతారు..? నాకు బట్టలు పెడతారా అని అడిగిన లైట్ బాయ్.. ఆయన ఎదిగాక

సార్.. మీరు పెద్ద నటుడు అవుతారు..? నాకు బట్టలు పెడతారా అని అడిగిన లైట్ బాయ్.. ఆయన ఎదిగాక

తెలుగు సినీ చరిత్రలో కామెడీకి సరికొత్త నిర్వచనం చెప్పిన మహానటుడు కమెడియన్ రాజబాబు. తన విలక్షణ నటనతో, సహజమైన హాస్యంతో ప్రేక్షకులను కట్టిపడేసిన రాజబాబు, ఎప్పటికీ చెరగని ముద్ర వేశారు. తెరపై నవ్వుల పువ్వులు పూయించిన ఆయన నిజజీవితం, కెరీర్ ఎన్నో ఆసక్తికర సంఘటనలతో నిండి ఉన్నాయి. ఒక సందర్భంలో, ఆర్టిస్టుల సెలక్షన్ జరుగుతున్నప్పుడు, ఒక సినిమా నిర్మాత రాజబాబును పిలిచి, రామారావు గారు ఎన్ని గెటప్పులు వేస్తారో మీరు అన్ని వేస్తారు అని చెప్పారు. తన…

Read More
Vastu Tips: కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి.. సుఖశాంతులకు ఇవే కీలకం!

Vastu Tips: కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి.. సుఖశాంతులకు ఇవే కీలకం!

సొంత ఇల్లు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబం కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి చాలామంది తమ జీవితకాలపు పొదుపును, మరికొందరు భవిష్యత్తు ఆదాయాన్ని కూడా పెట్టుబడిగా పెడతారు. కుటుంబంతో కలిసి సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సుతో జీవించాలనే ఆశతో కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. అయితే, ఇల్లు ఎంపిక చేసే సమయంలో వాస్తుకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను చాలామంది పట్టించుకోరు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి దిశ, నిర్మాణం, గదుల అమరిక సరిగా లేకపోతే వాస్తు…

Read More
IND vs ZIM: లైవ్ కోసం యాప్‌లకు డబ్బులు వేస్ట్ చేసుకోకండి.. ఫ్రీగా ఎలా చూడాలో తెలుసుకోండి!

IND vs ZIM: లైవ్ కోసం యాప్‌లకు డబ్బులు వేస్ట్ చేసుకోకండి.. ఫ్రీగా ఎలా చూడాలో తెలుసుకోండి!

టీమిండియా వర్సెస్ జింబాబ్వే మూడు టీ20ల సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం 4.30 గంటలకు తొలి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ నెల 25, 26 తేదీల్లో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మూడు మ్యాచ్‌లు హరారే వేదికగానే జరగనున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లో వరుస ఓటముల తర్వాత యంగ్ టీమిండియా జింబాబ్వేతో తలపడనుంది. ఆ ఓటములను మర్చిపోయి.. తిరిగి విన్నింగ్ ట్రాక్ ఎక్కాలని శ్రేయస్ అయ్యర్ సేన…

Read More
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. వీరు మాత్రం అస్సలు తినకూడదు.. ఎందుకంటే..

ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. వీరు మాత్రం అస్సలు తినకూడదు.. ఎందుకంటే..

ఎండుచేపలు (Dry Fish) అంటే చాలా మందికి ఎంతో ఇష్టమైన ఆహారం. వీటి రుచి, వాసన కొందరికి నచ్చకపోయినా, ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే అందరికీ ఇవి మేలు చేయవని, కొందరు ఖచ్చితంగా ఎండుచేపలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల ఆధారంగా ఎండుచేపల వల్ల కలిగే ప్రయోజనాలు.. ఎవరు వీటిని తీసుకోకూడదో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.. వాస్తవానికి ఎండు చేపలలో ప్రోటీన్లు, ఒమేగా-3 కొవ్వు…

Read More
బెంగళూరు ట్రిపుల్ మర్డర్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. AI చాట్‌బాట్ సాయంతో క్రైమ్ స్కెచ్‌!

బెంగళూరు ట్రిపుల్ మర్డర్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. AI చాట్‌బాట్ సాయంతో క్రైమ్ స్కెచ్‌!

బెంగళూరు, జులై 23: బెంగళూరు ట్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చంపింది సొంత కూతురే అయినప్పటికీ హత్యల ప్రణాళికను నిందితులు దాదాపు ఆరు నెలల పాటు సిద్ధం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. జూన్ 22న బెంగళూరులో సోమసుందర్ (52), ఆయన భార్య ముత్తులక్ష్మి (48), కుమార్తె సుప్రియ (19)లను వారి ఇంట్లోనే కత్తులతో దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో మృతదంపతుల పెద్ద కుమార్తె…

Read More
IND vs ZIM T20I : ఇంగ్లాండ్, ఐర్లాండ్ షాకుల నుంచి కోలుకున్న టీమిండియా.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే

IND vs ZIM T20I : ఇంగ్లాండ్, ఐర్లాండ్ షాకుల నుంచి కోలుకున్న టీమిండియా.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే

IND vs ZIM T20I : భారత్, జింబాబ్వే జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌లోని మొదటి సమరం నేడు (గురువారం) హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. గతంలో ఐర్లాండ్‌తో 0-2, ఇంగ్లాండ్‌తో 0-4 తేడాతో సిరీస్‌లను కోల్పోయి క్లీన్‌స్వీప్ పరాభవాలు చవిచూసిన టీమిండియాకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. కాగా పొట్టి ఫార్మాట్‌లో భారత్‌పై జింబాబ్వేకు గతంలో…

Read More