తాజావార్తలు

No-Sugar Challenge: నెల రోజులు చక్కెర మానేస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?.. ముందే తెలిసుంటే?


ఉదయం లేచినప్పటి నుంచి టీ అని, కాఫీ అని, కూల్‌డ్రింక్స్‌ అని ఇలా రకరకాల విధంగా మనకు తెలియకుండానే మనం మన బాడీలోకి షుగర్‌ను పంపుతాం. ఇలా శరీరంలోకి వెళ్లిన చక్కెర మెల్లమెల్లగా మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తోంది.దీనివల్ల ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం (డయాబెటిస్), మొటిమలు, వేగంగా బరువు పెరగడం వంటి అనేక సమస్యలు రావచ్చు. అందుకే చక్కెరను పరిమితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *