తాజావార్తలు
Dil Raju: ఆ ఒక్క సినిమా దిల్ రాజును అంతగా మార్చేసిందా

Dil Raju: ఆ ఒక్క సినిమా దిల్ రాజును అంతగా మార్చేసిందా

గేమ్ ఛేంజర్ తర్వాత దిల్ రాజు స్ట్రాటజీ మారిందా..? భారీ బడ్జెట్ సినిమాలకు కావాలనే డిస్టేన్స్ మెయింటేన్ చేస్తున్నారా..? హిందీలో వందల కోట్లతో సినిమాలు చేస్తున్న రాజుగారు.. తెలుగులో మీడియం రేంజ్ హీరోలతోనే సర్దుకుపోతున్నారా..? వరసగా అలాంటి ప్రాజెక్ట్స్ సెట్ చేయడం వెనక అసలు కారణమేంటి..? గేమ్ ఛేంజర్ తర్వాత దిల్ రాజులో వచ్చిన మార్పులేంటి..? రెండేళ్ళ కింద దిల్ రాజు బ్యానర్‌లో 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన గేమ్ ఛేంజర్ మామూలు దెబ్బ కొట్టలేదు….

Read More
2027 సమ్మర్ బాక్సాఫీస్ బిగ్ వార్.. ప్రభాస్, రాజమౌళి, ప్రశాంత్ నీల్‌తో రూ.3,500 కోట్ల పోరు!

2027 సమ్మర్ బాక్సాఫీస్ బిగ్ వార్.. ప్రభాస్, రాజమౌళి, ప్రశాంత్ నీల్‌తో రూ.3,500 కోట్ల పోరు!

కొన్నేళ్లుగా సమ్మర్ సీజన్‌ను చేజేతులా వదిలేస్తున్నారు మన మేకర్స్. కారణమేదైనా కానీ హాలిడేస్‌ను క్యాష్ చేసుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నారు. మూడేళ్లుగా సమ్మర్ అంతా ఖాళీగానే వదిలేస్తున్నారు. కానీ 2027 మాత్రం సీన్ మరోలా ఉండబోతుంది. వచ్చే ఏడాది వేసవి బాగా కాస్ట్‌లీగా ఉండబోతుంది.. ఏకంగా 3500 కోట్ల బిజినెస్ కళ్ల ముందు కనిపిస్తుంది. మరి అదెలాగో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? సమ్మర్ సీజన్ అంటే ఒకప్పుడు పెద్ద సినిమాలతో కళకళలాడిపోయేది. కానీ రెండు మూడేళ్ళుగా ఐపిఎల్ పేరు చెప్పి…

Read More
Kiara Advani: సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా కియారా జోరు

Kiara Advani: సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా కియారా జోరు

బాక్సాఫీస్ దగ్గర సక్సెస్‌ ఫెయిల్యూర్‌తో సంబంధమే లేదు.. ఇప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద భారీ పాన్ ఇండియా సినిమా ఎనౌన్స్ అయితే.. అందులో హీరోయిన్‌గా కియారా అద్వానీ పేరే వినిపిస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ ఇండస్ట్రీ అయినా, ఏ స్టార్ హీరో అయినా.. మేకర్స్ ఫస్ట్ ఛాయిస్ ఈ బ్యూటీనే. మరి అంతలా ఈ బాలీవుడ్ భామ పాన్ ఇండియా ప్రాజెక్టులను ఎలా పట్టేస్తోంది? అసలు కియారా లైనప్‌లో ఉన్న ఆ క్రేజీ…

Read More
Manjummel Boys: మంజుమ్మల్‌ బాయ్స్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Manjummel Boys: మంజుమ్మల్‌ బాయ్స్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ‘మంజుమ్మల్ బాయ్స్’ బాక్సాఫీస్ సక్సెస్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. 240 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మలయాళ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ఈ చిన్న సినిమా. గుణ కేవ్స్ నేపథ్యంలో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్.. కేవలం మలయాళంలోనే కాదు, సౌత్ ఇండియన్‌ లాంగ్వేజెస్ అన్నింటిలో బిగ్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమా సీక్వెల్, రీమేక్‌కు సంబంధించి డిస్కషన్‌ జరుగుతోంది. ఈ సినిమాను హిందీలో రీమేక్…

Read More
Dhanush: తెలుగు దర్శకులతో మింగిల్ అవుతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్

Dhanush: తెలుగు దర్శకులతో మింగిల్ అవుతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్

ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల మీద ఫోకస్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తూనే.. తెలుగు దర్శకులతో బాక్సాఫీస్ దగ్గర బిగ్ సౌండ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్న ధనుష్‌, ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్,…

Read More
Tollywood: తల్లి కానున్న టాలీవుడ్ హీరోయిన్.. ఘనంగా సీమంతం.. ఎవరో గుర్తు పట్టారా? ఫొటోస్ ఇదిగో

Tollywood: తల్లి కానున్న టాలీవుడ్ హీరోయిన్.. ఘనంగా సీమంతం.. ఎవరో గుర్తు పట్టారా? ఫొటోస్ ఇదిగో

కొందరు ఒకటి, రెండు సినిమాలు చేసినా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు. పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ప్రస్తుతమున్న ఫొటోలు చూసి చాలా మంది ఆమెను గుర్తు పట్టకపోవచ్చు.. కానీ 'కేరింత' సినిమాలో భావన అంటే మన కళ్ల ముందు ఒక అమాయకమైన అమ్మాయి కళ్ల ముందు మెదులుతుంది. వన్ ఫిల్మ్ వండర్ లా కేవలం ఒకే ఒక్క తెలుగు సినిమానే చేసిన ఈ హీరోయిన్ పేరు సుకృతి అంబటి….

Read More
Actress: 5 సార్లు ఐవీఎఫ్‌.. 1000కు పైగాఇంజెక్షన్లు.. ఎట్టకేలకు ‘అమ్మ’ కల నిజం చేసుకున్న హీరోయిన్

Actress: 5 సార్లు ఐవీఎఫ్‌.. 1000కు పైగాఇంజెక్షన్లు.. ఎట్టకేలకు ‘అమ్మ’ కల నిజం చేసుకున్న హీరోయిన్

అమ్మతనంతోనే ఒక మహిళ జీవితం పరిపూర్ణమవుతుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే పెళ్లయిన అమ్మాయిలందరూ ‘అమ్మ’ అనే పిలుపు కోసం తెగ ఆరాట పడుతుంటారు. అయితే ప్రస్తుతమున్న లైఫ్ స్టైల్, వాతావరణ కాలుష్యం, ఇతర పరిస్థితులతో చాలామంది మహిళలు అమ్మ అనే పిలుపునకు నోచుకోలేకపోతున్నారు. అనారోగ్యం, హర్మోన్ల ప్రభావంతో సంతానానికి దూరమవుతున్నారు. దీంతో ఎలాగైనా అమ్మవ్వాలన్నే తలంపుతో చాలా మంది ఐవీఎఫ్, ఐయూఐ వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. అలా ఒక ప్రముఖ హీరోయిన్ తల్లిగా మారేందుకు…

Read More
బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా.. ఇన్వెస్టర్లకు రాబర్ట్ కియోసాకి బిగ్ అలర్ట్..

బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా.. ఇన్వెస్టర్లకు రాబర్ట్ కియోసాకి బిగ్ అలర్ట్..

ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టిని మరో కీలకమైన లోహం వైపు మళ్లించారు. ఇప్పటివరకు బంగారం, వెండి, బిట్‌కాయిన్‌ల గురించి మాట్లాడిన ఆయన.. ఈసారి రాగి భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో రాగి మార్కెట్ బూమ్ కాబోతుందని, చాకచక్యంగా ఆలోచించే ఇన్వెస్టర్లకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది కాలంలోనే రాగి ధరలు సుమారు 50 శాతం పెరిగినప్పటికీ,…

Read More
Real Story: ఒకే ఇంట్లో ఉన్నా 20 ఏళ్లుగా భార్యతో మాట్లాడని భర్త.. ఎందుకో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

Real Story: ఒకే ఇంట్లో ఉన్నా 20 ఏళ్లుగా భార్యతో మాట్లాడని భర్త.. ఎందుకో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, కొన్ని రోజులు మౌనం పాటించడం సహజమే. కానీ ఒకే ఇంట్లో ఉంటూ, ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి కూడా ఏకంగా 20 సంవత్సరాల పాటు భార్యతో ఒక్క మాట కూడా మాట్లాడని భర్త గురించి ఎప్పుడైనా విన్నారా? జపాన్‌లో జరిగిన ఈ విచిత్రమైన ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జపాన్‌కు చెందిన ఒటో కటాకియమా, ఆయన భార్య యుమి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా ఒకే ఇంట్లో…

Read More
సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు.. హాజరైన ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి

సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు.. హాజరైన ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి

విలువల ఆధారిత విద్యను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ సద్గురు శ్రీ మధుసూదన సాయి అందిస్తున్న సేవలు దేశానికే ఆదర్శమని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి కొనియాడారు. సత్యసాయి గ్రామంలోని ప్రేమామృతం సభాభవనంలో వైభవంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య, వైద్య రంగాల్లో సద్గురు అందిస్తున్న నిరంతర సేవలను సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. సద్గురు శ్రీ మధుసూదన సాయి నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ…

Read More