తాజావార్తలు
Goru Chikkudu Pachadi: ఇన్నాళ్లూ ఈ రుచి తెలియక మిస్ అయ్యారా? విలేజ్ స్టైల్ గోరుచిక్కుడుకాయ రోటి పచ్చడి

Goru Chikkudu Pachadi: ఇన్నాళ్లూ ఈ రుచి తెలియక మిస్ అయ్యారా? విలేజ్ స్టైల్ గోరుచిక్కుడుకాయ రోటి పచ్చడి

ఒక ప్రెజర్ కుక్కర్‌లో గోరుచిక్కుడుకాయ ముక్కలు, కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో కొద్దిగా నూనె వేసి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రేకలు, జీలకర్ర, కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు మరియు కొత్తిమీర కాడలు వేసి పచ్చివాసన పోయేలా బాగా ఫ్రై చేసి చల్లారనివ్వాలి.

Read More
OTT Movie: పోలీసులకే చెమటలు పట్టించే సీరియల్ కిల్లర్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్

OTT Movie: పోలీసులకే చెమటలు పట్టించే సీరియల్ కిల్లర్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్

ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు వివిధ భాషల్లో హిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లను ఆయా భాషల్లోకి తగ్గట్టుగా అనువాదం చేసి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా మూడు రోజుల క్రితం ఒక కన్నడ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోకి ఓటీటీకి వచ్చేసింది….

Read More
Kokila Vrat: మంచి భర్త కావాలా? భర్త దీర్ఘాయుష్షు కోరుకుంటున్నారా? అయితే ఈ కోకిల వ్రతం ఆచరించండి..!

Kokila Vrat: మంచి భర్త కావాలా? భర్త దీర్ఘాయుష్షు కోరుకుంటున్నారా? అయితే ఈ కోకిల వ్రతం ఆచరించండి..!

Kokila Vrat Telugu: ఆషాఢ మాస పౌర్ణమి రోజున ఆచరించే ‘కోకిల వ్రతం’ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ముఖ్యంగా ‘వివాహిత మహిళలు’ ‘వివాహ యోగ్య వయస్సులో ఉన్న యువతులు’ ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని పాటించడం వల్ల వైవాహిక జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని, భర్తకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు. అలాగే, అవివాహిత యువతులు మంచి జీవిత భాగస్వామి లభించాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున…

Read More
Madras High Court: విజయ్ సర్కార్ మద్రాస్ హైకోర్టు ఊహించని షాక్.. ఆ నియామకాలు రద్దు!

Madras High Court: విజయ్ సర్కార్ మద్రాస్ హైకోర్టు ఊహించని షాక్.. ఆ నియామకాలు రద్దు!

విజయ్ సర్కార్‌కు మద్రాస్‌ హైకోర్టులో ఊహించని షాక్ ఇచ్చింది. కరూర్‌ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు విజయ్‌ సర్కార్‌ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్‌ హైకోర్టు తప్పుపట్టింది. రాజ్యాంగానికి లోబడే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని.. కేవలం అర్హులైన వాళ్లకే మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడాన్ని…

Read More
మంగళవారం బెల్లంతో ఈ చిన్న పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తగ్గి, ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయట!

మంగళవారం బెల్లంతో ఈ చిన్న పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తగ్గి, ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయట!

Tuesday Remedies: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మంగళవారం ధైర్యం, శక్తి, పరాక్రమానికి కారకుడైన కుజ గ్రహానికి అంకితమైన రోజు. ఇదే రోజు రామదూత శ్రీ హనుమంతుడి ఆరాధనకు కూడా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మంగళవారం భక్తిశ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే జీవితంలోని అడ్డంకులు తొలగడంతో పాటు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తగ్గుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈ రోజున బెల్లంతో చేసే కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే హనుమంతుడి అనుగ్రహంతో పాటు కుజ గ్రహ అనుకూల ఫలితాలు కూడా…

Read More
చీపురు కొనడానికి ఏ రోజు మంచిది? ఈ రోజుల్లో కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం, ఈ రోజుల్లో మాత్రం అస్సలు కొనొద్దు!

చీపురు కొనడానికి ఏ రోజు మంచిది? ఈ రోజుల్లో కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం, ఈ రోజుల్లో మాత్రం అస్సలు కొనొద్దు!

Broom Buying Day Telugu: పేదరికాన్ని తొలగించి, ఇంట్లో ఐశ్వర్యం నెలకొల్పాలంటే చీపురుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. వాస్తు నిపుణులు, వశిష్ఠ సంహితలోని కొన్ని సూచనల ప్రకారం చీపురును కొనడం, ఉపయోగించడం, భద్రపరచడం విషయంలో కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. చీపురు కొనడానికి శుభమైన రోజులు హిందూ పంచాంగం ప్రకారం కృష్ణ పక్షం (బహుళ పక్షం)లో కొత్త చీపురు కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఈ సమయంలో చీపురు…

Read More
Team India: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..? గౌతమ్ గంభీర్ స్థానానికి ఎసరు..!

Team India: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..? గౌతమ్ గంభీర్ స్థానానికి ఎసరు..!

VVS Laxman vs Gautam Gambhir: భారత క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ అవసరమా? గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు పగ్గాలు అప్పగించాలా? జింబాబ్వేపై 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ చర్చ తీవ్రమైంది. ఇంగ్లండ్‌లో ఘోర పరాజయాల తర్వాత, యువ జట్టును లక్ష్మణ్ విజయపథంలో నడిపించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఇంగ్లండ్ పర్యటనలో నిరాశ.. జింబాబ్వేలో రికార్డు విజయం.. ఇటీవల ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో భారత…

Read More
Ramayana: రామాయణ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం అదేనా..?

Ramayana: రామాయణ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం అదేనా..?

రామాయణ ట్రైలర్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మేకర్స్ ఎందుకు ఇలా సడెన్ షాక్ ఇచ్చారు..? కామిక్ కాన్ వేదికగా ఉదయం 8 గంటలకే రావాల్సిన ఈ ట్రైలర్ అనూహ్యంగా ఎందుకు వాయిదా పడింది..? హాలీవుడ్ సినిమా కారణంగానే ఈ ట్రైలర్ లాంచ్ పోస్ట్ పోన్ అయిందా..? రామాయణ ట్రైలర్ రిలీజ్ ఆగిపోవడానికి ఆ హాలీవుడ్ సినిమాకు ఉన్న సంబంధం ఏంటి..? రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ కాంబినేషన్‌లో వస్తున్న రామాయణ సినిమాపై…

Read More
IND vs BAN: బంగ్లాదేశ్‌ టూర్‌కు భారత జట్టు.. ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుందంటే?

IND vs BAN: బంగ్లాదేశ్‌ టూర్‌కు భారత జట్టు.. ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుందంటే?

Team India Bangladesh Tour 2026: దాదాపు ఒక సంవత్సరం తర్వాత, బీసీసీఐ – బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంబంధాలు మెరుగుపడ్డాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన అఘాయిత్యాల వల్ల తలెత్తిన సంక్షోభం సద్దుమణిగింది. టీమ్ ఇండియా సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌లో పర్యటించే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌ను వాయిదా వేయాలని బీసీసీఐ యోచిస్తోంది. దాదాపు ఒక సంవత్సరం తర్వాత, బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్…

Read More
అబ్బ క్రిస్పీగా.. సాఫ్ట్‌గా.. మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..

అబ్బ క్రిస్పీగా.. సాఫ్ట్‌గా.. మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..

ఎప్పుడైనా వేడివేడిగా ఏదైనా రుచికరమైన తిండి తినాలనిపిస్తే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి తెలంగాణ ప్రత్యేక వంటకమైన ‘మొక్కజొన్న గారెలు’ (మక్క గారెలు).. మొక్కజొన్న గారెలు రుచికరమైన స్నాక్ మాత్రమే కాకుండా, వాటిలో ఉండే పోషకాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.. మొక్కజొన్నల్లో పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శక్తినివ్వడంతోపాటు జీర్ణక్రియకు సహాయపడడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అయితే చాలామంది చేసేటప్పుడు గారెలు గట్టిగా రావడం లేదా సరిగ్గా పొంగకపోవడం…

Read More