IIT Madras వారం రోజుల AI బూట్‌క్యాంప్.. బెస్ట్ స్టార్టప్ ఐడియాకు రూ.4 లక్షల ఫ్రైజ్ మనీ
చెన్నై, జులై 28: కృత్రిమ మేధస్సు (AI) రంగంలో వినూత్న ఆలోచనలను విజయవంతమైన స్టార్టప్‌లుగా తీర్చిదిద్దాలనుకునే విద్యార్థులు, పరిశోధకులు, యువ పారిశ్రామికవేత్తలకు ఐఐటీ మద్రాస్ (IIT Madras)లోని వాధ్వానీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ AI (WSAI) ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది. ‘బిల్డింగ్ ఎ సక్సెస్‌ఫుల్ AI స్టార్టప్’ పేరుతో వారం రోజుల ప్రత్యక్ష (ఇన్-పర్సన్) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ఆగస్టు 10 నుంచి 14 వరకు ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో జరుగుతుంది….
