తాజావార్తలు
నల్ల సముద్రంలో నరకం.. ఉక్రెయిన్ పోర్టులో క్షణక్షణం భయంతో వణికిపోతున్న భారతీయులు!

నల్ల సముద్రంలో నరకం.. ఉక్రెయిన్ పోర్టులో క్షణక్షణం భయంతో వణికిపోతున్న భారతీయులు!

రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం మరోసారి భారతీయుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. నల్ల సముద్ర తీరంలోని ఉక్రెయిన్‌ చోర్నోమోర్స్‌కీ ఓడరేవులో ఓ సరుకు రవాణా నౌకలో 13 మంది భారతీయ నావికులు సహా 15 మంది సిబ్బంది చిక్కుకున్నట్లు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) వెల్లడించింది. ఓడరేవు పరిసరాల్లో కొనసాగుతున్న డ్రోన్, క్షిపణి దాడుల నేపథ్యంలో సిబ్బంది ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారని నావికుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. FSUI ప్రకారం, ‘ఎంవీ అమీర్-1’ అనే…

Read More
కాలేజీ వెబ్‌సైట్ హ్యాక్ చేసిన విద్యార్థి.. కేసు పెట్టకుండా.. ఐఐటీ కాన్పూర్ ఇచ్చిన ట్విస్ట్ ఇదే!

కాలేజీ వెబ్‌సైట్ హ్యాక్ చేసిన విద్యార్థి.. కేసు పెట్టకుండా.. ఐఐటీ కాన్పూర్ ఇచ్చిన ట్విస్ట్ ఇదే!

సైబర్ సెక్యూరిటీ కోర్సులో ప్రవేశం లభించలేదన్న కారణంతో ఐఐటీ కాన్పూర్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన ఓ విద్యార్థి వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. సాధారణంగా ఇలాంటి ఘటనలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతనికి మరో అవకాశం ఇవ్వాలని ఐఐటీ కాన్పూర్ నిర్ణయించింది. బీటెక్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందడంలో విఫలమైన ఓ విద్యార్థి, ఐఐటీ కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్‌లోని ఓ భాగాన్ని హ్యాక్ చేశాడు. “సైట్ హ్యాక్…

Read More
Trainee IPS Case: అత్తాపూర్ పోలీసుస్టేషన్‌లో ఉదయ్‌ కృష్ణారెడ్డి స్టేట్‌మెంట్‌ రికార్డు

Trainee IPS Case: అత్తాపూర్ పోలీసుస్టేషన్‌లో ఉదయ్‌ కృష్ణారెడ్డి స్టేట్‌మెంట్‌ రికార్డు

Trainee IPS Case: మహిళా తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు హైదరాబాద్ శివార్లలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న అదుపులోకి తీసుకున్న ఉదయ్‌ కృష్ణారెడ్డిని పోలీసులు అత్తాపూర్‌ పోలీసు స్టేషన్‌లో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. అనంతరం ఉదయం ఉదయ్‌ కృష్ణారెడ్డిని ఉప్పరపల్లి కోర్టులో హాజరు పర్చనున్నారు. కాగా, జాతీయ పోలీస్ అకాడమీలో తనను వేధించారంటూ జూలై 18న…

Read More
నల్ల దారం ఎందుకు ధరిస్తారు? కట్టుకునే ముందు ఈ నియమాలు తప్పక పాటించండి!

నల్ల దారం ఎందుకు ధరిస్తారు? కట్టుకునే ముందు ఈ నియమాలు తప్పక పాటించండి!

హిందూ ధర్మంలో నల్ల దారం ధరించడం అనేది ఒక ప్రాచీన నమ్మకం. ఇది కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, దృష్టి దోషం నుండి రక్షణ పొందేందుకు, శని గ్రహ ప్రభావాలను తగ్గించుకునేందుకు ఉపయోగించే ఒక శక్తివంతమైన పరిహారం. నల్ల రంగు ప్రతికూల శక్తులను గ్రహిస్తుందని, తద్వారా మనల్ని దుష్టశక్తుల నుండి కాపాడుతుందని విశ్వసిస్తారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల దారాన్ని ఎవరు ధరించాలి, ఏ సమయంలో కట్టుకోవాలి మరియు ఏ రాశుల వారు దీనికి దూరంగా…

Read More
August Price Hike Alert: వినియోగదారులకు షాక్‌.. ఆగస్ట్‌లో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి..!

August Price Hike Alert: వినియోగదారులకు షాక్‌.. ఆగస్ట్‌లో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి..!

August Price Hike Alert: వినియోగ వస్తువుల కంపెనీలు ఆగస్టులో ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చాలా విభాగాలలో ఇది మూడవ పెంపు అవుతుంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ముడి పదార్థాల ధరలలో అస్థిరత, పెరిగిన రవాణా ఖర్చులు, అలాగే కరెన్సీ హెచ్చుతగ్గులే దీనికి కారణం. పరిశ్రమ వర్గాలను ఉటంకిస్తూ ఈటీ (ET) నివేదిక ప్రకారం, ప్యాక్ చేసిన టీ, హెయిర్ ఆయిల్, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు, దుస్తులు, వాహనాలు వంటి అనేక ఉత్పత్తుల…

Read More
Vaibhav Sooryavanshi : పాంటింగ్ కూడా ఆ బాల్స్‌కి అవుట్ కాలేదా ? వైభవ్‎ని విమర్శించే వాళ్లకు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్

Vaibhav Sooryavanshi : పాంటింగ్ కూడా ఆ బాల్స్‌కి అవుట్ కాలేదా ? వైభవ్‎ని విమర్శించే వాళ్లకు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్

Vaibhav Sooryavanshi : భారత యువ క్రికెట్ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్‌లో టి20 అరంగేట్రం చేసినప్పుడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రారంభంలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ తక్కువ పరుగులకే అవుటయ్యాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తన షార్ట్ బాల్స్‌తో వైభవ్‌ను రెండుసార్లు పెవిలియన్‌కు పంపడంతో, అతను షార్ట్ బాల్స్‌ ఆడటంలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడని పలువురు విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్…

Read More
Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా.. అంపైర్‌నే బురిడీ కొట్టించిన ఫీల్డర్.. వీడియో చూస్తే తిడతారంతే..!

Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా.. అంపైర్‌నే బురిడీ కొట్టించిన ఫీల్డర్.. వీడియో చూస్తే తిడతారంతే..!

England Domestic Cricket Cheating Controversy: క్రికెట్‌లో రకరకాల మోసాలు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఓ వింత ఘటన ఇప్పుడు క్రీడా లోకాన్ని నివ్వెరపరుస్తోంది. బంతి బ్యాట్‌కు ఏమాత్రం తగలకపోయినా స్లిప్‌లో ఉన్న ఓ ఫీల్డర్ చిటికె వేసి, ఆ శబ్దంతో అంపైర్‌ను బోల్తా కొట్టించాడు. అన్యాయంగా బ్యాటర్‌ను బలిచేసిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. క్రికెట్ దేవుడికే కళ్లు బైర్లు కమ్మే చీటింగ్.. క్రీడా స్ఫూర్తికి మారుపేరుగా నిలిచే…

Read More
Jabardasth Rohini: నీకు ఛాన్స్ ఇస్తే.. నాకు ఏమిస్తావు? అతని గురించి సంచలన విషయాలు బయటపెట్టిన జబర్దస్త్ రోహిణి

Jabardasth Rohini: నీకు ఛాన్స్ ఇస్తే.. నాకు ఏమిస్తావు? అతని గురించి సంచలన విషయాలు బయటపెట్టిన జబర్దస్త్ రోహిణి

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో రోహిణీ కూడా ఒకరు. ఈ షోలో ఓ సాధారణ నటిగా ప్రయాణం మొదలుపెట్టి, తన ప్రత్యేక యాస, కామెడీ టైమింగ్‌తో మంచి గుర్తింపు పొందింది రోహిణి. ముఖ్యంగా ఈ లేడీ కమెడియన్ పంచులు, ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’లో మొట్టమొదటి లేడీ టీమ్ లీడర్‌గా ఎంపికైంది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి టీవీ షోల్లోనూ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్…

Read More
అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అమరావతి రాజధాని నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాజధాని నిర్మాణ పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిని కేవలం 29 గ్రామాల సమాహారంగా చూడొద్దని, విజయవాడ, గుంటూరు నగరాలతో అనుసంధానమైన సమగ్ర అభివృద్ధి ప్రాంతంగా భావించాలని సూచించారు. అందుకు అనుగుణంగా మూడు…

Read More
Sapta Matrikas: సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?

Sapta Matrikas: సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?

Seven Mother Goddesses: మన పురాణాలు, ఇతిహాసాల్లో సప్తమాతృకల ప్రస్తావన అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. విశ్వ నిర్వహణలో కీలక పాత్ర పోషించే దివ్యశక్తులుగా సప్తమాతృకలను శాక్త సంప్రదాయం గొప్పగా వర్ణిస్తుంది. శివపురాణం, దేవీభాగవతం, మార్కండేయ పురాణం, అగ్నిపురాణం వంటి గ్రంథాల్లో వీరి వైభవం వివరించబడింది. పరమశివుడు, పార్వతీదేవి అనుగ్రహంతో సప్తమాతృకలు పూజార్హతను పొందారని, భక్తితో ఆరాధించిన వారికి అభీష్టసిద్ధి, రక్షణ, ఐశ్వర్యం ప్రసాదిస్తారని పురాణాలు పేర్కొంటాయి. సప్తమాతృకలు ఎలా ఆవిర్భవించాయి? శుంభుడు, నిశుంభుడు, ధూమ్రలోచనుడు, రక్తబీజుడు, మహిషాసురుడు…

Read More