వామ్మో ..! ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.! సినిమాలు మానేసి ఇలా
దివంగత నటుడు ఉదయ్ కిరణ్ తన కెరీర్ లో ఎక్కువగా లవ్ అండ్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ లోనే నటించాడు. లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ఉదయ్. స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకునే తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్స్ లో 2008లొ వచ్చిన ప్రేమ కథా చిత్రం గుండె ఝల్లుమంది. అనారోగ్యంతో కన్నుమూసిన దర్శకుడు మదన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఉదయ్…
