తాజావార్తలు

పిండి పులియబెట్టే పనిలేకుండా 10 నిమిషాల్లో నోరూరించే ‘టమాటో స్టీమ్ దోశ’.. నోట్లో వేస్తే కరిగిపోతుంది!

ఎర్రటి పుల్లని టమాటాలు, బొంబాయి రవ్వ, తాజా కొబ్బరి మరియు సుగంధ మసాలాల కలయికతో ఆవిరిపై ఉడికే ఈ దోశలు దూదిలా ఎంతో మృదువుగా, స్పాంజిలా రంధ్రాలతో నోట్లో వేస్తే కరిగిపోతాయి. స్పైసీ గ్రేవీలు లేదా కొబ్బరి పచ్చడితో అద్భుతంగా సరిపోయే ఈ ఇన్స్‌టంట్ దోశ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు:  3 – ముక్కలుగా కోసినవి ఎర్రటి పుల్లని నాటు టమాటాలు, అర కప్పు పుల్లటి పెరుగు, 2 కప్పుల బొంబాయి రవ్వ / ఉప్మా…

Read More

దుమ్ము పట్టిన ఫ్యాన్‌తో జాగ్రత్త..! క్లీన్ చేయకపోతే ఇంత డేంజరా? అసలు విషయం తెలిస్తే షాక్!

ఇంట్లో ఫ్యాన్‌ అంటే నిత్యావసరమే. వేసవి కాలంలోనే కాదు.. ఏడాది పొడవునా చాలామంది సీలింగ్‌ ఫ్యాన్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఫ్యాన్‌ రెక్కలపై పేరుకుపోయే దుమ్మును మాత్రం చాలామంది పెద్దగా పట్టించుకోరు. వారాల తరబడి, నెలల తరబడి శుభ్రం చేయకుండా వదిలేస్తుంటారు. ఫ్యాన్‌ బ్లేడ్లపై దుమ్ము పేరుకుపోవడం సాధారణ విషయంగానే కనిపించినా.. అది ఫ్యాన్‌ పనితీరుపై ప్రభావం చూపడంతో పాటు, మోటార్‌పై అదనపు భారం పడేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాన్‌ బ్లేడ్లపై దుమ్ము ఎందుకు పేరుకుపోతుంది? ఇంట్లోకి…

Read More

భారతదేశంలో ఆనకొండలు ఉన్నాయా..? వాటి ఆహారం ఏంటి..? ఆసక్తికరమైన విషయాలు ఇవే!

ప్రపంచంలోని అత్యంత భారీ పాముల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చే పేరు ఆనకొండ. భారీ శరీరం, అపారమైన బలం, నీటిలో వేగంగా కదిలే సామర్థ్యం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఆనకొండలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. సినిమాలు, డాక్యుమెంటరీలు, సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలు చూసిన తర్వాత చాలా మందికి ఒక సందేహం వస్తుంది.. మన భారతదేశంలో కూడా ఆనకొండలు ఉన్నాయా? అవి ఏం తింటాయి? మనుషులకు ప్రమాదకరమా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. భారతదేశంలో ఆనకొండలు…

Read More

84 సబ్జెక్ట్‌లకు UGC NET 2026 ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, ఆగస్ట్ 29: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) జూన్‌ సెషన్‌కు సంబంధించిన యూజీసీ నెట్‌ 2026 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ లాగిన్‌ వివరాలను నమోదు చేసి స్కోర్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొత్తం 84 సబ్జెక్టుల ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎన్‌టీఏ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫైనల్‌ కీలను కూడా ఇప్పటికే ఎన్టీయే అందుబాటులో ఉంచింది. UGC NET…

Read More

ఈ ట్రాఫిక్ సైన్ బోర్డు అర్థం తెలుసా..? బెంగళూరులో ఎందుకు ఏర్పాటు చేశారంటే..

సాధారణంగా రోడ్ల పక్కన ఏర్పాటు చేసే ట్రాఫిక్ సైన్ బోర్డు (Traffic Sign Board) వాహనదారులకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంటాయి. ప్రతి గుర్తుకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. అయితే బెంగళూరులోని హోప్ ఫార్మ్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేకమైన బోర్డు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెల్లటి రంగులో ఉన్న ఆ బోర్డుపై నాలుగు నల్లటి వృత్తాలు కనిపిస్తాయి. ఈ గుర్తుకు అర్థం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో అనిరుద్ధ ముఖర్జీ అనే ప్రయాణికుడు…

Read More

ఏంది.. ఆ ఒక్క తప్పే టీమిండియాకు శాపంగా మారిందా.. గెలిచే మ్యాచ్‌ని దొబ్బెట్టిన గంభీర్..!

Did Indias Follow-On Decision Against Sri Lanka Cost Them the Test: శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ డ్రా అవ్వడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ మ్యాచ్ డ్రా అవ్వడానికి గల కారణాలపై విస్తృతమైన విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చలో కేంద్ర బిందువుగా నిలిచింది భారత జట్టు తీసుకున్న ఫాలో ఆన్ నిర్ణయం. ముఖ్యంగా గౌతమ్ గంభీర్, శుభ్మన్ గిల్ వంటి కీలక ఆటగాళ్లు తీసుకున్న ఈ…

Read More

Meenakshi Chaudhary: ఆ హీరో అంటే పిచ్చి.. అతనితో మూవీ డేట్‌కు వెళ్తా..! ఓపెన్‌గా చెప్పిన మీనాక్షి

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది పంజాబీ ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ‘హిట్ 2’, ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’, అనగనగా ఒక రాజు వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ‘లక్కీ ఛామ్’గా మారిపోయింది. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ విజయ్ దళపతి సరసన నటించి అక్కడి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆచి తూచి సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. కాగా గతంలో ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో…

Read More

కొంపముంచిన ఫోటో.. భర్త ఫోన్‌లో కనిపించిన దృశ్యం.. భార్య కీలక నిర్ణయం..!

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌ సెక్టార్-71లో ఉన్న ఓ విలాసవంతమైన సొసైటీలో ఎయిర్ ఇండియా ఉద్యోగి భార్య కీర్తిమయి మిశ్రా (44) ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త మొబైల్ ఫోన్‌లో మహిళా సహోద్యోగితో కలిసి ఉన్న ఫోటో కనిపించడంతో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కీర్తిమయి మరో గదిలోకి వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీసులు…

Read More

ఇదే ప్రపంచపు అసలైన అరటిపండు..కానీ, దీని సంకర రకాన్ని మార్కెట్లో అమ్ముతారు!

మనం నిత్యం తినే పండ్లలో అరటిపండు అత్యంత ప్రజాదరణ పొందినది. సాధారణంగా అరటిపండు తొక్క తీసి చూడగానే అందులో విత్తనాలు ఉండకపోవడం మనం గమనిస్తుంటాం. అయితే, ప్రకృతి సిద్ధంగా దట్టమైన అడవుల్లో పెరిగే అసలైన అరటిపండులో గట్టి విత్తనాలు ఉంటాయని మీకు తెలుసా? మనం మార్కెట్లో కొనుగోలు చేసే అరటిపండ్లు సహజసిద్ధమైనవి కావు, అవి మానవులు అభివృద్ధి చేసిన హైబ్రిడ్ రకాలు. అసలైన అడవి అరటిపండు: దట్టమైన వర్షారణ్యాల్లో పెరిగే అసలైన అరటి జాతులను మూసా అక్యుమినేటా,…

Read More

ప్రపంచాన్ని ఏకం చేసేది కృష్ణ చైతన్యమే.. న్యూయార్క్‌ ఇస్కాన్ ఆలయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పూజలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అమెరికా పర్యటనలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ సరసంఘచాలక్ మోహన్ భగవత్ న్యూయార్క్‌లోని ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, నిరాశ్రయులకు ఆహార పంపిణీ చేసే సేవా కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ భక్తులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నేటి సమాజంలో విభేదాలు, వైరుధ్యాలు పెరిగిపోతున్న తరుణంలో కృష్ణ చైతన్యమే ప్రపంచాన్ని ఏకం చేయగలదని మోహన్ భగవత్ తెలిపారు. ‘‘ప్రస్తుత ప్రపంచంలో అనేక రకాల…

Read More