కాళ్లు ముడుచుకుని కూర్చునే వ్యక్తి: ఇలాంటి వ్యక్తులకు చాలా టాలెంటెడ్‌గా ఉంటారట. ఇలా కూర్చోవడం చాలా ఊహాత్మకంగా, కలలు కంటున్నట్లుగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు వాస్తవిక ప్రపంచానికి దూరంగా ఉంటారట. ఎప్పుడూ కొత్త కొత్త వాటి గురించి ఆలోచిస్తుంటారట.సాధారణంగా వారికి గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది. అయితే, కాళ్లు ముడుచుకుని సౌకర్యవంతంగా కూర్చోవడం అంటే, మీ కాళ్ల ముందు ఉన్న వ్యక్తి సరైన దిశలో ఉంటే మీరు ఆత్మవిశ్వాసంతో మాట్లాడతారని అర్థం.
