Gold Prices: సగానికి సగం పడిపోనున్న బంగారం ధరలు..! కాస్త ఆగండి.. వెలుగులోకి షేకింగ్ న్యూస్..
బంగారం ధరల్లో గత రెండున్నరేళ్లుగా భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఏకంగా తులం బంగారం రూ.1.83 లక్షలకు చేరుకుని ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. 2026,జనవరి 29న ఇండియాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,83,050కి చేరుకుని అందరినీ ఆశ్చర్యపర్చింది. రూ.2 లక్షల మార్క్‌కు చేరుకుంటుందని అందరూ ఊహించగా.. అంచనాలు ఒక్కసారిగా తలక్రిందులయ్యాయి. ఆ తర్వాత నుంచి ధరలు పతనమవుతూ వస్తోన్నాయి. ప్రస్తుతం అక్టోబర్ 23వ తేదీ నాటికి 10 గ్రాముల…
