Transaction History: PhonePe, Google Pay, Paytm పేమెంట్ల హిస్టరీ ఒకేచోట.. ఇలా ఈజీగా చెక్ చేయండి
Transaction History: ప్రస్తుతం చాలామంది రోజువారీ చెల్లింపుల కోసం PhonePe, Google Pay, Paytm వంటి UPI యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఏదైనా పాత లావాదేవీని వెతకాల్సి వచ్చినప్పుడు.. అది ఏ యాప్ ద్వారా చేశామో గుర్తుండకపోవచ్చు. ఇలాంటి సమయంలో ప్రతి యాప్‌ను విడివిడిగా ఓపెన్ చేసి హిస్టరీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ లేదా Transaction History ద్వారా అన్ని UPI లావాదేవీలను ఒకేచోట చూడవచ్చు. ఇది కూడా చదవండి: House…
