తాజావార్తలు

రాష్ట్రంలో 15,982 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. సెప్టెంబరులోగా నియామకాలు పూర్తి!

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 28: తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను సెప్టెంబరు నెలాఖరులోగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా 3,100 అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు, 12,882 హెల్పర్‌ పోస్టులు కలిపి 15,982 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జిల్లా స్థాయిలో నియామక ప్రక్రియ చేపట్టాలని అధికారులను సూచించింది. అంగన్‌వాడీ టీచర్‌, హెల్పర్‌ పోస్టులకు ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయాలని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని రెండు జోన్ల…

Read More

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సెప్టెంబరు నుంచి వరుసగా 15 TGPSC ఉద్యోగ నోటిఫికేషన్లు!

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 28: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) సిద్ధమవుతోంది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కమిషన్‌ కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ ఏడాది ఇప్పటికే తొమ్మిది ఉద్యోగ ప్రకటనలు జారీ చేసిన టీజీపీఎస్సీ.. తాజాగా మరో 15 వరకు నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నెలకు…

Read More

Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలుపై బిగ్ అప్డేట్.. అయ్యయ్యో.. కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుందో తెలుసా..?

దేశంలో తొలి బుల్లె్ట్ రైలు ఎప్పుడు వస్తుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్‌లో దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలును ప్రవేశపెట్టేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ కారిడార్‌లోని సూరప్-వాపి మధ్య తొలి బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ఈ రైలును ప్రారంభించాలని ఇప్పటికే కేంద్రం ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. వచ్చే ఏడాదిలో ట్రయల్స్ ప్రారంభం కానుండగా.. ఆ తర్వాత…

Read More

పాతకాలం నాటి నల్ల బంగారం.. మిరియాల రసం ఇలా తాగరంటే జలుబు, దగ్గు దెబ్బకు పరార్..

పూర్వం మిరపకాయల వినియోగం లేని రోజుల్లో, కారం రుచిని అందించింది మిరియాలే.. పురాణాలలో, శాస్త్రాలలో కూడా మిరియాల ప్రస్తావన ఉండటం, ఆయుర్వేదంలో దీని ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు మిరియాలు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. వాతావరణ మార్పులు లేదా వర్షంలో తడవడం వల్ల తలెత్తే ఈ చిన్నపాటి అనారోగ్యాలకు మిరియాల రసం ఒక అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. నల్ల మిరియాలలో విటమిన్లు, ఖనిజాలు, శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి….

Read More

Chequebook: చెక్‌బుక్ పోయిందా..? వెంటనే ఇది చేయకపోతే బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!

చెక్‌బుక్ కనిపించకుండా పోవడం లేదా దొంగతనానికి గురికావడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా బ్లాంక్‌గా ఉన్న లేదా ముందుగానే సంతకం చేసిన చెక్కులు ఇతరుల చేతికి చిక్కితే వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది. ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా చేసేందుకు కూడా మోసగాళ్లు ప్రయత్నించే ప్రమాదముంది. అందుకే చెక్‌బుక్ కనిపించకపోయిన వెంటనే కొన్ని కీలక చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వండి చెక్‌బుక్ పోయిందని గుర్తించిన వెంటనే మీ బ్యాంక్‌కు సమాచారం…

Read More

జుట్టు విపరీతంగా రాలుతోందా? మీరు రోజూ తినే ఆహారంలో ఇవి ఉంటే చాలు..

సరైన ఆహార మార్పులు చేసుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని ఎలా అదుపులో ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.  అధికంగా చక్కెరలు, సంతృప్త కొవ్వులు ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కణాల్లో ఒత్తిడి పెరిగి ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలతో పాటు వెంట్రుకల కుదుళ్లను బలహీనం చేసి జుట్టు రాలేలా చేస్తుంది. దీనికి పరిష్కారంగా యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, వర్జిన్ ఆలివ్ ఆయిల్ మరియు చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో ఉండే…

Read More

చికెన్, మటన్ లేకుండా ఈ బిర్యానీ రుచి ఎందుకంత స్పెషల్? హోటల్ స్టైల్ రుచితో అదిరిపోయే కాంబో!

ప్లెయిన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: 2 గ్లాసులు బాస్మతి బియ్యం, 1 గ్లాస్ సోనా మసూరి బియ్యం, పావు కిలో ఉల్లిపాయలు, అర కిలో టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, అనాసపువ్వు, షాజీరా, సోంపు ఇలా మొత్తం బిర్యానీ దినుసులు , 1.5 స్పూన్ల అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర కప్పు పెరుగు, 1.5 స్పూన్లు కారం, పావు టీస్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాలు-జీలకర్ర పొడి, అర చెక్క నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, నూనె మరియు ఉప్పు.

Read More

Bhanu Priya : ఆ స్టార్ హీరోతో పది సినిమాలు చేశాను.. ఎయిర్‏పోర్టులో నన్ను చూడగానే ఏమన్నారంటే.. భాను ప్రియ..

ప్రముఖ నటి భానుప్రియ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. ముఖ్యంగా, బాలకృష్ణతో ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన అనూహ్య భేటీ, అన్నమయ్య చిత్రం తన జీవితంపై చూపిన ప్రభావం, అలాగే సుమన్, వంశీ వంటివారితో తనకున్న అనుబంధం గురించి వివరించారు. అన్నమయ్య సినిమా తనకు చాలా అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని భానుప్రియ తెలిపారు. ఈ చిత్రం విడుదలైన ఒకటి లేదా రెండు సంవత్సరాల తర్వాత తన…

Read More

నేపాల్ వరదల్లో హైదరాబాద్ మహిళ గల్లంతు.. అమ్మ కోసం కొడుకు ఎదురుచూపులు!

హైదరాబాద్: నేపాల్‌లో సంభవించిన భీకర వరదలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో తెలంగాణకు చెందిన పలువురు పర్యాటకుల ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన 44 ఏళ్ల కందిమళ్ల సుహాసిని రెడ్డి గల్లంతైనట్లు సమాచారం. ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుహాసిని.. కైలాష్ మానస సరోవర్ యాత్రలో భాగంగా నేపాల్‌కు వెళ్లారు. ఆకస్మిక వరద ధాటికి గల్లంతైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుహాసిని భర్త సంజీవ్ రెడ్డి కాగా.. శ్రీహాన్, సమయ్ అనే…

Read More

Trending Song: యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు సాంగ్.. ఏకంగా 81 కోట్ల మందిని ఊర్రుతలూగించిన పాట.. డీజేలో వింటే మాములుగా ఉండదు..

యూట్యూబ్‌లో ఏ ఆల్ టైమ్ రికార్డునైనా బద్దలు కొట్టడంలో మన టాలీవుడ్ పాటలు ఎప్పుడూ ముందే ఉంటాయి. మన సౌత్ ఇండియన్ మ్యూజిక్, దానికి తోడయ్యే పవర్‌ఫుల్ డాన్స్ స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ తెలుగు పాట యూట్యూబ్‌లో ఏకంగా 819 మిలియన్ల (81.9 కోట్లు) వ్యూ్స్ సొంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. డిజిటల్ వేదికలపై తెలుగు సినిమా స్టామినా ఏ స్థాయిలో ఉందో నిరూపించడానికి ఈ రికార్డే…

Read More