ఓర్నీ.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు ఇటీవల తగ్గినట్లే తగ్గి మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, డిమాండ్ నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయని.. పేర్కొంటున్నారు నిపుణులు.. ఇటీవల ధరలు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ.. మళ్లీ పెరగడంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది.. సోమవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు 2450 మేర పెరిగి.. రూ.1,51,530కి చేరుకుంది. 22 క్యారెట్ల…
