పెట్రోల్, డీజిల్ కార్లు ఉన్నవారికి గుడ్‌న్యూస్! అప్‌గ్రేడ్ కోసం రూ.50 వేలు ఫ్రీగా ఇవ్వనున్న ప్రభుత్వం
సొంత కారు, అది కూడా పెట్రోల్, డీజిల్‌తో నడుస్తుంటే, దాన్ని అప్‌గ్రేడ్ చేసి ఎలక్ట్రిక్ కారుగా మార్చుకుంటే ప ప్రభుత్వం రూ.50 వేల ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వనుంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఢిల్లీ వాసులకే ఉంది. EV పాలసీ 2.0లో భాగంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాన్‌ను రూపొందించింది. కొత్త EV అమ్మకాలను ప్రోత్సహించడంతో పాటు ఈ విధంగా కూడా మార్పు తేవాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత EV పాలసీని…
