చికెన్, మటన్ త్వరగా ఉడికించాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి.. పని ఈజీ, సూపర్ టేస్ట్..!
భోజన ప్రియులకు నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం..! సండే నా మండే.. అనట్టుగా చికెన్, మటన్, చేపలు వంటివి ఇష్టంగా లాగించేస్తుంటారు. కొందరికైతే.. నాన్‌వెజ్ పేరు చెప్పగానే నోరూరిపోతుంటారు. ఇంకొందరు చికెన్ కంటే మటన్ తినడం ఇష్టపడుతుంటారు. కానీ… చికెన్ వండిన అంత ఈజీగా మటన్ వండలేమని చెబుతుంటారు. ఎందుకంటే.. చికెన్ త్వరగా ఉడికిపోతుంది. కానీ, మటన్ అలా కాదు..ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే… చాలా తక్కువ సమయంలోనే…
