Viral: సమాధి దగ్గర తవ్వకాలు జరిపాడు.. కొద్దిసేపటికే చేతిలో సంచితో బ్యాంక్‌కు.. ఓపెన్ చేయగా
మనం ఎన్నో అమానవీయ ఘటనల గురించి వింటుంటాం కానీ, ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన మాత్రం విన్న ప్రతీ ఒక్కరి కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది. చనిపోయిన తన సోదరి అకౌంట్లో ఉన్న కేవలం 19,300 రూపాయల కోసం, ఒక నిరుపేద ఆదివాసి వ్యక్తి ఆమె అస్థిపంజరాన్ని తవ్వి తీసి, మూడు కిలోమీటర్ల దూరం భుజాన మోసుకుని బ్యాంకుకు వెళ్ళాడంటే నమ్ముతారా? ఇది ఏదో సినిమా సీన్ కాదు, మన సమాజంలోని వ్యవస్థలు పేదల పట్ల…
