ఆశలు నెరవేరే గోల్డెన్ టైమ్..! అక్టోబర్‌లోపు వారి జీవితంలో ఊహించని మార్పులు
జ్యోతిషశాస్త్రం ప్రకారం లాభ స్థానం పురోగతిని సూచిస్తుంది. లాభ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి జాతకుల పురోగతికి దిశా నిర్దేశం జరుగుతుంది. ఆదాయ వృద్ధి, పదోన్నతులు, ప్రముఖులతో పరిచయాలు, పలుకుబడి వంటివి లాభ స్థానం, అంటే 11వ స్థానం కిందకే వస్తాయి. ఈ స్థానం ఎంత బలంగా ఉంటే అంత మంచిది. ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మకర రాశుల వారు ఈ ఏడాది అక్టోబర్ 31 లోపల బాగా…
