తాజావార్తలు
Andhra: చేసేదే పాడుపని.. మళ్లీ రుబాబా..! తండ్రీ, కూతురిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్సై.. ఆ తర్వాత

Andhra: చేసేదే పాడుపని.. మళ్లీ రుబాబా..! తండ్రీ, కూతురిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్సై.. ఆ తర్వాత

ఆంధ్రా – కర్ణాటక సరిహద్దులో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.. అయినా అక్రమ మద్యం వ్యాపారులు ఎంతకు తెగించారంటే.. తమ గుట్టు రట్టు చేసిన మహిళ ఎస్సై పై దాడికి పాల్పడ్డారు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని ఆగలి మహిళా ఎస్సై పై అక్రమ మద్యం వ్యాపారులు దాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది.. అగలి మండలం ఇరిగేపల్లి గ్రామంలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్సై శోభారాణి…

Read More
భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ రెండు పూటలా అన్నప్రసాద వితరణ.. ఎప్పటినుంచంటే?

భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ రెండు పూటలా అన్నప్రసాద వితరణ.. ఎప్పటినుంచంటే?

TTD annaprasadam: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీవారి భక్తులకు శుభవార్త అందించింది. ఇప్పటి వరకు తిరుమలతోపాటు కొన్ని టీటీడీ ఆలయాల్లోనే అన్న ప్రసాద వితరణ జరుగుతుండగా.. ఇక నుంచి అన్ని టీటీడీ ఆలయాల్లోనూ భక్తులకు అన్న ప్రసాదం అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలలో మార్చి నెలాఖరు నుంచి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్…

Read More
Yuvraj Singh : విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే

Yuvraj Singh : విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే

Yuvraj Singh : నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న కపిల్ శర్మ షో తాజా ఎపిసోడ్‌లో క్రికెట్ దిగ్గజాలు తమ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. షో మధ్యలో కపిల్ శర్మ ఒక సరదా గేమ్ ఆడించారు. ఒకరు తన తలపై ఉన్న కార్డుపై ఉన్న పేరును చూసుకోకుండా, మిగిలిన ఇద్దరు ఇచ్చే క్లూలతో ఆ పేరును కనిపెట్టాలి. సెహ్వాగ్ తలపై ఉన్న కార్డు మీద విరాట్ కోహ్లీ పేరు రాసి ఉంది. ఈ క్లూ ఇచ్చే క్రమంలో యువరాజ్…

Read More
Kethika Sharma: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న బ్యూటీ.. హిట్ కోసం వెయిటింగ్

Kethika Sharma: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న బ్యూటీ.. హిట్ కోసం వెయిటింగ్

రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన బ్యూటీ కేతిక శర్మ, తొలి చిత్రంతోనే గ్లామర్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు సక్సెస్ దక్కలేదు. రొమాంటిక్ తర్వాత నాగశౌర్యతో నటించిన లక్ష్య, వైష్ణవ్ తేజ్‌తో చేసిన రంగ రంగ వైభవంగా చిత్రాలు నిరాశపరిచాయి. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నా, ఆ చిత్రం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో కేతిక శర్మకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఆమెకు పెద్దగా…

Read More
Malinda Pushpakumara : క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 1000 వికెట్లతో ప్రపంచాన్ని షేక్ చేసిన శ్రీలంక బౌలర్

Malinda Pushpakumara : క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 1000 వికెట్లతో ప్రపంచాన్ని షేక్ చేసిన శ్రీలంక బౌలర్

Malinda Pushpakumara : శ్రీలంక దేశవాళీ క్రికెట్ దిగ్గజం, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ మలింద పుష్పకుమార క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1,000 వికెట్లు తీసిన అరుదైన రికార్డును ఈ స్పిన్ మాంత్రికుడు సొంతం చేసుకున్నాడు. కొలంబోలోని కోల్ట్స్ క్రికెట్ క్లబ్ మైదానంలో మూర్ స్పోర్ట్స్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సోహన్ డి లివేరా, పాసిందు సూర్యబండారలను అవుట్ చేయడం ద్వారా పుష్పకుమార ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ…

Read More
Appu : ఏంటీ.. హ్యాపీడేస్ అప్పు తల్లి ఆ టాలీవుడ్ నటి ఆ.. ? కూతురు గురించి ఏం చెప్పిందంటే..

Appu : ఏంటీ.. హ్యాపీడేస్ అప్పు తల్లి ఆ టాలీవుడ్ నటి ఆ.. ? కూతురు గురించి ఏం చెప్పిందంటే..

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ సినిమా అప్పట్లో ఓ సంచలనం. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 2007లోనే దాదాపు 23 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో వరుణ్ సందేశ్, నిఖిల్, రాహుల్, తమన్నా, గాయత్రి రావు ఇంకా చాలా మంది ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా నిఖిల్ స్నేహితురాలు అప్పు పాత్రకు సేపరెట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఈ…

Read More
మీ పాదాల్లోనే మీ ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలను లైట్ తీసుకుంటే అంతే సంగతులు..

మీ పాదాల్లోనే మీ ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలను లైట్ తీసుకుంటే అంతే సంగతులు..

సాధారణంగా మనం ముఖంపై చూపించే శ్రద్ధ పాదాలపై చూపం. కానీ మన శరీరంలో ఏ చిన్న అనారోగ్యం తలెత్తినా, దాని ముందస్తు హెచ్చరిక సంకేతాలు పాదాల రూపంలోనే కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకు.. తీవ్రమైన వ్యాధులను మన పాదాలు ఎలా సూచిస్తాయో జర్నల్ ఆఫ్ డయాబెటిస్ వంటి అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడించాయి. మీ పాదాలలో కనిపించే ఈ 5 హెచ్చరిక సంకేతాల గురించి తప్పక తెలుసుకోండి.. తిమ్మిర్లు – జలదరింపు…

Read More
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..మీరు ఖచ్చితంగా కోటీశ్వరులైనట్టే..!

భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..మీరు ఖచ్చితంగా కోటీశ్వరులైనట్టే..!

ప్రపంచంలో వ్యవసాయం ఆహారాన్ని అందించే పంట మాత్రమే కాదు.. కొన్ని రకాల పంటలు కోట్లాది రూపాయల ఆదాయ వనరు కూడా. అలాంటి ఒక మొక్క కోకా మొక్క. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొక్కగా పరిగణించబడుతుంది. కొన్ని దేశాలలో ఈ మొక్కను పెంచే రైతులు తక్కువ సమయంలోనే ధనవంతులు అవుతారు. కోకా మొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఎక్కువ భూమి, అధిక ఖర్చులు అవసరం లేదు. చిన్న బుష్ రూపంలో పెరిగే ఈ మొక్క ఆకులకు ప్రపంచవ్యాప్తంగా…

Read More
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?

గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?

Shyamala Devi worship benefits: హిందూ పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో దేవీ ఆరాధనకు సంబంధించిన పలు నవరాత్రులు వస్తాయి. వాటిలో ప్రధానంగా శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఎంతో ప్రసిద్ధి. వీటితో పాటు మాఘ మాసంలో వచ్చే శ్యామల దేవి గుప్త నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవిగా పురాణాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మాఘ మాస ఆరంభంలో వచ్చే ఈ నవరాత్రులు ఆధ్యాత్మిక సాధనకు విశేష ఫలితాలు ఇస్తాయని విశ్వాసం. ఈ నేపథ్యంలో శ్యామల దేవి గుప్త…

Read More
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

ఈ ఆనవాళ్ల కచ్చితమైన వయస్సును నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ పరీక్షల నిమిత్తం నమూనాలను పంపినట్లు అధికారులు వెల్లడించారు. గంగాధర్ మెహర్ యూనివర్సిటీ చరిత్ర విభాగం ప్రకారం, ఈ ప్రాంతంలో 45కు పైగా రాతి ఆవాసాలు ఉన్నాయి. ఇక్కడున్న చిత్రాల్లో ఆదిమానవుల జీవనశైలి, వేట దృశ్యాలు, జంతువుల బొమ్మలు కనిపిస్తున్నాయి. సహజసిద్ధమైన రంగులతో గీసిన ఈ చిత్రాలు నాటి మానవుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ గుహలు మహాభారత కాలం నాటివిగా స్థానికులు నమ్ముతున్నప్పటికీ, శాస్త్రీయంగా ఇవి…

Read More