తాజావార్తలు
Cinema : 9 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను శాసిస్తున్న సినిమా.. ఆమె భర్తను చూస్తే అంతే ఇక.. లెక్కకు మించిన ట్విస్టులు..

Cinema : 9 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను శాసిస్తున్న సినిమా.. ఆమె భర్తను చూస్తే అంతే ఇక.. లెక్కకు మించిన ట్విస్టులు..

ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మీకు తెలుసా.. యూట్యూబ్ లోనూ పలు సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి క్షణం సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో సాగే ఓ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యూట్యూబ్‌లో 17 నిమిషాల షార్ట్ ఫిల్మ్ చూస్తే మీకు వణుకు పుడుతుంది. ఈ సినిమా కథ తన భర్తను వక్ర దృష్టితో చూసే ఎవరినైనా చంపే స్త్రీ చుట్టూ తిరుగుతుంది. మొదట ఆమె తన…

Read More
Viral Video: చాలు, చాల్లే.. బయటకు పో ఇక.. టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ

Viral Video: చాలు, చాల్లే.. బయటకు పో ఇక.. టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ

Virat Kohli Daryl Mitchell Viral Video: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఇండోర్‌లో జరిగిన మూడవ వన్డే మ్యాచ్ పరుగుల వర్షాన్ని కురిపించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ కేవలం 131 బంతుల్లోనే 137 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మిచెల్ బ్యాటింగ్ ధాటికి కివీస్ జట్టు భారత్ ముందు 338…

Read More
Euphoria: వయసుతో సంబంధం లేకుండా యంగ్​ బ్యూటీ సాహసం.. తల్లిపాత్రలో ఒకప్పటి స్టార్​ హీరోయిన్!

Euphoria: వయసుతో సంబంధం లేకుండా యంగ్​ బ్యూటీ సాహసం.. తల్లిపాత్రలో ఒకప్పటి స్టార్​ హీరోయిన్!

భారీ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన డైరెక్టర్​ గుణశేఖర్​, ఈసారి ఒక సామాజిక ఇతివృత్తంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. టీనేజ్ వయసులో ఎదురయ్యే సవాళ్లు, ఆ వయసు పిల్లలు తీసుకునే నిర్ణయాల చుట్టూ తిరిగే ఈ కథలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు కథానాయికగా సత్తా చాటబోతోంది. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ట్రైలర్ లాంచ్ వేడుకలో దర్శకుడు వెల్లడించిన విషయాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. సారా అర్జున్ కోసం.. ఈ సినిమాలో…

Read More
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు ఇవే!

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు ఇవే!

మనీ ప్లాంట్ : ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలో మనీ ఫ్లాంట్ మొక్క అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ మొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుందని చెబుతుంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే చాలా మంది వీటిని ఇంటిలో పెట్టుకుంటారు. అయితే అద్దె ఇంటిలో ఉండే వారు కూడా ఈ మొక్కను లివింగ్ రూమ్‌లో పెంచుకోవడం వలన ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుందంట. ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది. లక్కీ వెదరు :…

Read More
Allu Arjun: గుర్తు పట్టి మరీ పలకరించిన అల్లు అర్జున్.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళాభిమాని.. వీడియో ఇదిగో

Allu Arjun: గుర్తు పట్టి మరీ పలకరించిన అల్లు అర్జున్.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళాభిమాని.. వీడియో ఇదిగో

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు జపాన్ లో పర్యటిస్తున్నాడు. తన భార్య అల్లు స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి అక్కడి చారిత్రాత్మక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నాడు. అలాగే ఇటీవలే జపాన్ లో రిలీజైన తన పుష్ప 2 సినిమా ప్రమోషన్లలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. అక్కడి మీడియా సంస్థలకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అలాగే అభిమానులతోనూ సమావేశమవుతున్నారు. అలా పుష్ప 2 ప్రమోషన్లలో భాగంగా టోక్యోలోని తన అభిమానులను కలిశాడు ఐకాన్…

Read More
Chinese Manja: ఒక్కరోజులు రెండు ఇన్సిడెంట్స్.. ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

Chinese Manja: ఒక్కరోజులు రెండు ఇన్సిడెంట్స్.. ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

సంక్రాంతి పండుగ వేళ సరదాకోసం కొందరు వాడే మాంజా దారం అనేక కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెడుతుంది. మొన్నటికి మొన్న సంగారెడ్డి జిల్లా పరిధిలో ఓ ఘటన అందరిని కలిచి వేసింది. సంగారెడ్డి (మం) ఫసల్వాది గ్రామంలో చైనా మంజా మెడకు కోసుకుపోయి ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. మృతుడు బీహార్‌కు చెందిన అద్వైక్‌గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటన మరవక ముందే తాజాగా మరో ఇద్దరు యువకుల మెడకు మంజాదారం తగిలి తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే…..

Read More
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

కావాల్సిన పదార్థాలు : బియ్యం పిండి, పసుపు, నువ్వులు, రుచికిసరిపడ ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడ నూనె, అలాగే వేడి నీరు. తయారీ విధానం : ముందుగా గ్యాస్ ఆన్ చేసి, స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి , ఆ నీరు మరిగేలా చూడాలి. తర్వాత అందులో కొన్ని నువ్వులు, పసుపు, ఉప్పు వేసి, మరో 5 నిమిషాలు మరగనివ్వాలి.నీరు మంచిగా మరిగి, పొంగులా వస్తున్న క్రమంలో, మరిగే నీటిలో బియ్యం…

Read More
మీ కష్టార్జితాన్ని ఇలా ఇన్వెస్ట్‌ చేయండి..! ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి

మీ కష్టార్జితాన్ని ఇలా ఇన్వెస్ట్‌ చేయండి..! ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి

కొన్ని పథకాలలో మీరు ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు పెట్టుబడి పెట్టిన డబ్బును ఒక నిర్దిష్ట కాలం వరకు ఉపసంహరించుకోలేరు. కానీ ఈ పథకంలో మీ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మీరు ఎప్పుడైనా డబ్బును ఉపసంహరించుకోవడానికి అనుమతించబడతారు. ఈ పథకం కిసాన్ వికాస్ పత్ర మీకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే మీరు రెండున్నర సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.

Read More
క్రెడిట్‌ కార్డ్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. దానిపై ఉన్న బిల్లులు, లోన్లు కుటుంబ సభ్యులు కట్టాలా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

క్రెడిట్‌ కార్డ్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. దానిపై ఉన్న బిల్లులు, లోన్లు కుటుంబ సభ్యులు కట్టాలా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

కుటుంబం నుండి సహాయం అందకపోతే, బ్యాంకులు మరణించిన వ్యక్తి ఆస్తులను తీసుకొని, మరణించిన వ్యక్తి బ్యాంకు బ్యాలెన్స్, FDలు, నిధులు, ఇతర ఆస్తుల నుండి వారి బకాయిలను క్లెయిమ్ చేస్తాయి. మరణించిన వ్యక్తి ఆస్తులను వేరే ఎవరైనా వారసత్వంగా పొందినట్లయితే, బ్యాంకు వారసుడిని బకాయి ఉన్న బిల్లులను చెల్లించమని అడగవచ్చు. మరణించిన వ్యక్తికి ఎటువంటి ఆస్తులు లేకపోతే, బ్యాంకుకు వేరే మార్గం లేదు. అటువంటి పరిస్థితిలో బ్యాంకులు ఈ రుణాన్ని మొండి రుణం లేదా NPAగా పరిగణించి…

Read More
క్రెడిట్‌ కార్డ్‌ రిపోర్ట్‌లో SMA అంటే ఏంటో తెలుసా..? అది ఎంత ముఖ్యమంటే..?

క్రెడిట్‌ కార్డ్‌ రిపోర్ట్‌లో SMA అంటే ఏంటో తెలుసా..? అది ఎంత ముఖ్యమంటే..?

ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ వాడకం సర్వసాధారణమైపోయింది. ఈ డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డులు మన రోజువారీ అవసరాలలో భాగమయ్యాయి. అయితే మీరు ఎప్పుడైనా మీ క్రెడిట్ రిపోర్ట్‌ను తెరిచినప్పుడల్లా దానిపై SMA అని ఉంటుంది. చాలా మంది దీన్ని ఒక జరిమానా అనుకుంటారు. నిజానికి SMA అనేది జరిమానా కాదు, కానీ బ్యాంక్ ఇచ్చిన ‘ముందస్తు హెచ్చరిక సంకేతం’. మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చినట్లే మీ EMI లేదా క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో…

Read More