వర్క్ చేస్తుంటే చేతులు, మణికట్టు నొప్పి బాధిస్తున్నాయా? స్పెషల్ డిజైన్ మౌస్ మీ కోసమే
గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసే వారికి చేతులు, మణికట్టు నొప్పి రావడం సర్వసాధారణం. దీనిని నివారించేందుకు తాజాగా ఒక ప్రముఖ సంస్థ వినూత్న పరిష్కారాన్ని ముందుకు తెచ్చింది. సాధారణ మౌస్‌లకు భిన్నంగా, వినియోగదారుల సౌకర్యమే పరమావధిగా రూపొందించిన సరికొత్త పరికరాలు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి. ఎక్కువ సేపు ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లపై పని చేసే వారికి ఇవి గొప్ప ఉపశమనాన్ని ఇస్తాయి. వీటి ప్రత్యేకతలు, ఫీచర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సౌకర్యవంతమైన డిజైన్…
