Nellore: ఐటీ కేంద్రంగా మారనున్న నెల్లూరు.. వేలాది ఉద్యోగ అవకాశాలు..!
Nellore: ఏపీలో నంబర్ వన్ ఇండస్ట్రియల్ హబ్ గా ఉన్న నెల్లూరు ఐటి హబ్‌గా మారుతోంది. ఐటికి అనువైన నగరంగా గుర్తించి సంస్థలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రెండు సంస్థలు నెల్లూర్‌లో కార్యకలాపాలు చేస్తుండగా కొత్తగా మరో 9 సంస్థలు నెల్లూరుకు వచ్చాయి. నెల్లూరుతో పాటు ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల యువతకు ఉపాధి మార్గంగా నెల్లూరు మారనుంది. తొలి దశలో వెయ్యి ఐటి జాబ్స్ రానున్నాయి. ఇంటర్నేషనల్ స్థాయిలో నెల్లూరులో ఐటి ఇన్నొవేషన్ హబ్…
