తాజావార్తలు
వర్షాకాలంలో స్క్రీన్ పెట్టుకుంటే ఏమవుతుంది.? చర్మం పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..

వర్షాకాలంలో స్క్రీన్ పెట్టుకుంటే ఏమవుతుంది.? చర్మం పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..

వర్షాకాలం ప్రారంభం కాగానే చాలా మంది తమ రోజువారీ చర్మ సంరక్షణ దినచర్య నుండి సన్‌స్క్రీన్‌ను పక్కన పెట్టేస్తుంటారు. ఆకాశం మేఘావృతమై, ఎండ లేనప్పుడు సన్‌స్క్రీన్ ఎందుకులే అని అనుకోవడం సర్వసాధారణం. అయితే సన్‌స్క్రీన్ అనేది కేవలం ఎండ రోజుల్లో మాత్రమే వాడేది కాదని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అన్ని కాలాల్లోనూ వాడాల్సిన అత్యవసర రక్షణ కవచమని చర్మవ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకాశంలో మేఘాలున్నా, వర్షం పడుతున్నా సన్‌స్క్రీన్‌ను ఎందుకు అస్సలు స్కిప్ చేయకూడదో.. ఈ వర్షాకాలంలో…

Read More
Womens T20 World Cup : సొంతగడ్డపై ఇంగ్లాండ్ అజేయ రికార్డ్.. ఆతిథ్య దేశానికే కలిసొచ్చే సెంటిమెంట్

Womens T20 World Cup : సొంతగడ్డపై ఇంగ్లాండ్ అజేయ రికార్డ్.. ఆతిథ్య దేశానికే కలిసొచ్చే సెంటిమెంట్

Womens T20 World Cup : మహిళా క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ 2026 ముగింపు దశకు చేరుకుంది. క్రికెట్ మక్కాగా పిలవబడే లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఆదివారం జరగబోయే ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఆతిథ్య ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సాంప్రదాయ ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో…

Read More
World Biryani Day 2026: రుచిలో దీన్ని కొట్టేదే లేదు.. వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీ స్పెషాలిటీ ఇదే

World Biryani Day 2026: రుచిలో దీన్ని కొట్టేదే లేదు.. వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీ స్పెషాలిటీ ఇదే

హైదరాబాద్ పేరు వినగానే మనకు వెంటనే బిర్యానీ, ఇరానీ చాయ్ గుర్తుకొస్తాయి. తింటే హైదరాబాదీ బిర్యానీనే తినాలి, తాగితే ఇరానీ చాయ్ నే తాగాలి అన్నట్లుగా ఒక ముద్ర పడిపోయింది. ఈ రోజు వరల్డ్ బిర్యానీ డే సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన హైదరాబాదీ దమ్ బిర్యానీ చరిత్ర, ప్రాముఖ్యత, విభిన్న రుచుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. వాస్తవానికి, ప్రతి సంవత్సరం జూలై మొదటి ఆదివారం నాడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం (World Biryani Day…

Read More
IND vs ENG: ఒకరిద్దరు కాదు.. సర్పంచ్ సాబ్‌కు వెన్నుపోటు పొడిచిన ముగ్గురు.. ఎవరంటే?

IND vs ENG: ఒకరిద్దరు కాదు.. సర్పంచ్ సాబ్‌కు వెన్నుపోటు పొడిచిన ముగ్గురు.. ఎవరంటే?

India vs England: ఇంగ్లండ్‌ పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు చేతిలో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు సాధించినప్పటికీ, బౌలింగ్ వైఫల్యాలు, పేలవమైన కెప్టెన్సీ నిర్ణయాల వల్ల విజయాన్ని చేజార్చుకుంది. భారీ స్కోరు చేసినా తప్పని పరాజయం.. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్…

Read More
గంభీర్ కోపాన్ని తొలిసారి చూసిన వైభవ్ సూర్యవంశీ! డ్రెస్సింగ్ రూమ్‌లో అరుపులు కేకలు..

గంభీర్ కోపాన్ని తొలిసారి చూసిన వైభవ్ సూర్యవంశీ! డ్రెస్సింగ్ రూమ్‌లో అరుపులు కేకలు..

టీమిండియా వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టేశాడు. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బుడ్డోడి ఎంట్రీ జరిగిపోయింది. శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వైభవ్ అరంగేట్రం చేసి.. ఓ రెండు భారీ సిక్సులతో అందరినీ అలరించాడు. అయితే ఆశించిన స్థాయిలో రాణించలేదు. పైగా టీమిండియా ఓటమి పాలైంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంతోషం వైభవ్‌కు ఎక్కువ సేపు ఉండలేదని తెలుస్తోంది. ఎందుకంటే.. ఇంగ్లాండ్‌పై గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా…

Read More
అప్పట్లో ఓ ఊపు ఊపేసింది.. కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. ఇప్పటికీ అదే క్రేజ్

అప్పట్లో ఓ ఊపు ఊపేసింది.. కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. ఇప్పటికీ అదే క్రేజ్

సినిమాల ప్రభావం జనల పై ఎలా ఉంటుందో సినిమా పాటల ప్రభావం కూడా ఆడియన్స్ మీద అంతే ఉంటుంది. సినిమా సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమాలో సాంగ్స్ మాత్రం ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తూ మెప్పిస్తున్నాయి. ఇక ఈమధ్య కాస్త తగ్గింది కానీ గతంలో సినిమాలో స్పెషల్ సాంగ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారు. స్పెషల్ సాంగ్స్ కూడా సినిమాలకు…

Read More
జిమ్ అవసరం లేదు.. రోజుకు 30 నిమిషాలు ఈ వర్కౌట్స్ చేస్తే చాలు! పక్కా స్లిమ్ అవుతారు!!

జిమ్ అవసరం లేదు.. రోజుకు 30 నిమిషాలు ఈ వర్కౌట్స్ చేస్తే చాలు! పక్కా స్లిమ్ అవుతారు!!

ఈ రోజుల్లో పెరిగిపోతున్న బరువును అదుపులో ఉంచుకోవడం, ఫిట్‌గా మారడం చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది. బరువు తగ్గడానికి కేవలం జిమ్‌కు వెళ్లడం లేదా ఫ్యాన్సీ డైట్‌లను అనుసరించడం మాత్రమే కాకుండా, తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేసే స్మార్ట్ వ్యాయామాలను ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. కేవలం రోజుకు 30 నిమిషాల పాటు అధిక క్యాలరీలను బర్న్ చేసే (High-Calorie Burning) వ్యాయామాలు చేయడం ద్వారా కొవ్వును సులభంగా కరిగించవచ్చని ఫిట్‌నెస్ నిపుణులు…

Read More
బ్యాటర్లందరికీ హెచ్చరిక.. ప్రపంచ క్రికెట్‌‌లోకి కొత్త యముడు! అసలైన విండీస్ విశ్వరూపం..

బ్యాటర్లందరికీ హెచ్చరిక.. ప్రపంచ క్రికెట్‌‌లోకి కొత్త యముడు! అసలైన విండీస్ విశ్వరూపం..

ప్రపంచ క్రికెట్‌లో వెస్టిండీస్ గతం గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువ. ఒకప్పుడు వెస్టిండీస్ అంటే మిగతా జట్లకు భయం. వాళ్ల బ్యాటింగ్, వాళ్ల బౌలింగ్.. తలచుకుంటునే వామ్మో అనుకునేవాళ్లు. వరల్డ్ కప్ అనే కాన్సెప్ట్ మొదలైన తర్వాత తొలి రెండు కప్పులు కొట్టింది వాళ్లే. విండీస్ బ్యాటర్లు కొడితే బాల్ సిక్స్ కాదు.. స్పేస్‌లోకి వెళ్లిందా అనిపించేది. వాళ్ల బౌలర్లు బౌలింగ్ వేస్తుంటే.. బంతులు గన్‌లో బుల్లెట్స్‌లా దూసుకొచ్చేవి. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను ఒంటిచేత్తో డామినేట్…

Read More
Fuel Price: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి? అధికంగా ఎక్కడ ఉంది?

Fuel Price: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి? అధికంగా ఎక్కడ ఉంది?

Fuel Price: భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రధాన మెట్రో నగరాల్లో స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గిన కారణంగా ఇటీవలి హెచ్చుతగ్గుల తర్వాత రేట్లు పెద్దగా మార్పు లేకుండా కొనసాగుతున్నాయి. ఈరోజు ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.102.12, డీజిల్ లీటరుకు రూ. 95.20 ఉంది. ముంబైలో పెట్రోల్ లీటరుకు రూ.111.21, డీజిల్ లీటరుకు రూ.97.83 ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.113.51 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 99.82గా ఉంది….

Read More
బడి పిల్లలకు ఎగిరి గంతేసే న్యూస్.. జులై 6న అన్ని స్కూళ్లకు సెలవ్‌!

బడి పిల్లలకు ఎగిరి గంతేసే న్యూస్.. జులై 6న అన్ని స్కూళ్లకు సెలవ్‌!

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలతోపాటు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు మరోమారు సెలవు రానుంది. జూలై 6న శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు జులై 6వ తేదీని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించినట్లు గురువారం పశ్చిమ బెంగాల్ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు నోయిడా పాఠశాల సమయాలను మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన సమయం ప్రకారం 1వ తరగతి నుంచి 8 తరగతుల…

Read More