తాజావార్తలు
Korrala Idli: కొర్రల ఇడ్లీ ఇలా చేసుకొని తిన్నారంటే ఆరోగ్యానికి తిరుగుండదు!

Korrala Idli: కొర్రల ఇడ్లీ ఇలా చేసుకొని తిన్నారంటే ఆరోగ్యానికి తిరుగుండదు!

ఇడ్లీల తయారీ మరియు స్పెషల్ చట్నీ ఉదయాన్నే పులిసిన పిండిలో తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి, ఈ పిండిని వేసి పాత్రలో ఉంచి 10 నుండి 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. ఈ లోపు దీనికి కాంబినేషన్‌గా అదిరిపోయే టమాటో-పల్లీ చట్నీ తయారు చేసుకోవచ్చు. ఒక చిన్న గ్లాసు వేరుశనగ గుళ్లను వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో ఐదు టమాటాలు, మూడు ఎండుమిర్చి, అర…

Read More
Nagarjuna : జూలై 10న మనవాడు కొడుతున్నాడు.. లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో నాగార్జున..

Nagarjuna : జూలై 10న మనవాడు కొడుతున్నాడు.. లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో నాగార్జున..

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ చిత్రానికి నందు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. తిరుపతిలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం అట్టహాసంగా జరిగ్గా.. ఈ వేడుకకు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. కథ వినే సమయంలో ఇది ‘శ్రీరామాపురం’ నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు చెప్పగానే తనకు ప్రత్యేక సెంటిమెంట్ కలిగిందని నాగార్జున గుర్తుచేసుకున్నారు. ఎందుకంటే శ్రీరామాపురం అనేది అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) జన్మించిన…

Read More
Tirumala: భక్తికి నిలువెత్తు నిదర్శనం.. 30 ఏళ్లలో ఈ భక్తుడు ఎన్ని సార్లు తిరుమల కొండెక్కాడంటే..

Tirumala: భక్తికి నిలువెత్తు నిదర్శనం.. 30 ఏళ్లలో ఈ భక్తుడు ఎన్ని సార్లు తిరుమల కొండెక్కాడంటే..

ఆపదమొక్కులవాడికి భక్తులు చెల్లించే మొక్కులు ఒక్కొక్కరివి ఒక్కో తీరు. ముడుపులు కట్టి, వడ్డి కాసులవాడికి మొక్కులు తీర్చుకోవడానికి రోజుకు వేల సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారు. అదివో అల్లదిగో అంటూ ఏడుకొండలవాడి దర్శనం కోసం కొండ మెట్లు ఎక్కే భక్తులు, అడుగడుగునా దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటారు. ఇలా అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల ద్వారా గోవింద నామస్మరణతో తిరుమల యాత్ర చేసే భక్తులలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక భక్తుడు ప్రత్యేకంగా నిలుస్తున్నారు….

Read More
T20 World Cup: మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ విన్నర్‌గా నిలిచిన ఆసీస్.. 7వసారి ట్రోఫీని ముద్దాడిన జట్టు

T20 World Cup: మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ విన్నర్‌గా నిలిచిన ఆసీస్.. 7వసారి ట్రోఫీని ముద్దాడిన జట్టు

మహిళల క్రికెట్‌లో మరోసారి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సత్తా చాటింది. ఏడోసారి టీ20 వరల్డ్‌ కప్‌ నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 7 వికెట్ల తేడాతో ఘటన విజయం సాధించిన ఆస్ట్రేలియా మహిళల జట్టు 7వ సారి ట్రోఫీని ముద్దాడింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని…

Read More
Akhil Akkineni: రెండేళ్లు దూరంగా ఉన్నా.. క్షమించండి.. నన్ను మీ ఇంటివాడిని చేసుకోండి.. అఖిల్ ఎమోషనల్ స్పీచ్..

Akhil Akkineni: రెండేళ్లు దూరంగా ఉన్నా.. క్షమించండి.. నన్ను మీ ఇంటివాడిని చేసుకోండి.. అఖిల్ ఎమోషనల్ స్పీచ్..

లెనిన్ చిత్రం ప్రి-రిలీజ్ ఈవెంట్లో యువ నటుడు అఖిల్ అక్కినేని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత అడియన్స్ ముందుకు వస్తున్న ఆయన.. తన మాటలతో ఆకట్టుకున్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా తాను ప్రేక్షకులకు దూరంగా ఉన్నానని, వారిని కమ్యూనికేట్ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో, అలాగే ఈ ప్రి-రిలీజ్ వేడుకలో కూడా దీనికి క్షమాపణలు కోరారు. “ఇవాళ ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో వచ్చాను, అది లెనిన్”…

Read More
Home Remedies: మీ ఇంట్లో వాము మొక్క ఉందా?.. వర్షాకాలంలో వచ్చే సీజనల్ రోగాలకు చెక్ పెట్టే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా

Home Remedies: మీ ఇంట్లో వాము మొక్క ఉందా?.. వర్షాకాలంలో వచ్చే సీజనల్ రోగాలకు చెక్ పెట్టే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా

ఈ ఆకులు మందంగా, కాస్త పచ్చగా ఉండి.. తాకగానే మంచి సువాసనను ఇస్తాయి. ఆయుర్వేద శాస్త్రం మరియు ఆధునిక జీవనశైలి నిపుణుల ప్రకారం, చలికాలం మరియు వర్షాకాలంలో వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ ఇబ్బందులకు ఈ ఆకులు ఒక అద్భుతమైన గృహ వైద్యంగా పనిచేస్తాయి. మరి వాము ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ఆ 5 మోస్ట్ పవర్‌ఫుల్ లాభాలు ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. జీర్ణక్రియ…

Read More
Telangana: ప్రాణంగా ప్రేమించానని చెప్పింది.. తీరా పెళ్లి చేసుకున్నాక లవర్‌కు ఊహించని ట్విస్ట్..

Telangana: ప్రాణంగా ప్రేమించానని చెప్పింది.. తీరా పెళ్లి చేసుకున్నాక లవర్‌కు ఊహించని ట్విస్ట్..

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వేధింపులకు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హవేలి కొత్తపల్లి గ్రామానికి చెందిన కళ్యాణం రవి అనే వ్యక్తికి కళ్యాణం రాకేష్‌కు అనే కుమారుడు ఉన్నాడు. అయితే అతను ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన సంజనా అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి…

Read More
Kurnool: నాన్న వచ్చి బాగోగులు చెప్పి వెళ్లాడు.. కానీ బాలుడిలో మనసులో ఏదో వేదన.. దీంతో..

Kurnool: నాన్న వచ్చి బాగోగులు చెప్పి వెళ్లాడు.. కానీ బాలుడిలో మనసులో ఏదో వేదన.. దీంతో..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక గురు నవోదయ కోచింగ్ సెంటర్‌లో చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థి నిశాంత్ భవనం మూడో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోడుమూరు మండలం మాచాపురం గ్రామానికి చెందిన నిశాంత్ ఎమ్మిగనూరులోని గురు నవోదయ కోచింగ్ సెంటర్‌లో చదువుతున్నాడు. ఆదివారం అతడిని చూసేందుకు తండ్రి కోచింగ్ సెంటర్‌కు…

Read More
RCB Edition: క్రికెట్ లవర్స్‌కు నథింగ్ క్రేజీ సర్‌ప్రైజ్.. RCB ఎడిషన్‌తో మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌.. డిజైన్ చూస్తే..

RCB Edition: క్రికెట్ లవర్స్‌కు నథింగ్ క్రేజీ సర్‌ప్రైజ్.. RCB ఎడిషన్‌తో మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌.. డిజైన్ చూస్తే..

ఆర్సీబీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా రెండు కప్‌లతో ఊపుమీదున్న ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ.. నథింగ్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రత్యేకంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెట్టుకు అంకితం చేస్తూ ఆర్సీబీ లోగోతో నథింగ్ 4B అనే అనే సరికొత్త ఎడిషన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను జూలై 7న బెంగళూరులోని నథింగ్ స్టోర్‌లో లాంచ్ చేయనుంది. మరీ స్పెషల్ ఎడిషన్‌…

Read More
ఇంకెన్ని, ఎన్ని, ఎన్ని చూడాలి సర్.. ఒంటరిగా తీసుకెళ్లి భర్తను మట్టుపెట్టిన భార్య.. కారణం తెలిస్తే..

ఇంకెన్ని, ఎన్ని, ఎన్ని చూడాలి సర్.. ఒంటరిగా తీసుకెళ్లి భర్తను మట్టుపెట్టిన భార్య.. కారణం తెలిస్తే..

మోనూ అనే యువకుడు గత రెండ్రోజులుగా కనిపించట్లేదని పోలీసులకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అతని ఆచూకీ కోసం వెతగ్గా.. ఓ కాలువ పక్కన అతని స్కూటర్‌.. అదే కాలువలో అతని మృతదేహం లభ్యమైంది. అయితే అతని మరణంపై బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో కేసును మరో కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన నిజాలు తెలిశాయి. మోనును అతని భార్యే ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు…

Read More