తాజావార్తలు
ఇంట్లో పక్షులు గూడు కట్టుకున్నాయా? అదృష్టం, ఐశ్వర్యానికి ఇవి సంకేతమా? అసలు విషయం ఇదే!

ఇంట్లో పక్షులు గూడు కట్టుకున్నాయా? అదృష్టం, ఐశ్వర్యానికి ఇవి సంకేతమా? అసలు విషయం ఇదే!

Hindu Beliefs on Birds: ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రతి జీవికి హిందూ సంప్రదాయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పక్షులు ఇంటి చుట్టూ సంచరించడం లేదా ఇంట్లో గూడు కట్టుకోవడం అనేది కేవలం సహజ సంఘటన మాత్రమే కాకుండా, కొన్ని ఆధ్యాత్మిక సంకేతాలకు ప్రతీకగా కూడా భావిస్తారు. వాస్తు, జ్యోతిష్యం, ప్రజల విశ్వాసాల ప్రకారం కొన్ని పక్షులు ఇంటిని శుభశక్తులతో నింపుతాయని నమ్మకం ఉంది. పావురం గూడు – శాంతి, ఐశ్వర్యానికి ప్రతీక పావురాన్ని…

Read More
Mental Health: జీవితం బోర్ కొట్టేసిందా.. బతకడం ఒక భారంలా అనిపిస్తోందా? మీ మైండ్‌ను రిఫ్రెష్ చేసే లైఫ్ చేంజింగ్ ట్రిక్స్ ఇవే!

Mental Health: జీవితం బోర్ కొట్టేసిందా.. బతకడం ఒక భారంలా అనిపిస్తోందా? మీ మైండ్‌ను రిఫ్రెష్ చేసే లైఫ్ చేంజింగ్ ట్రిక్స్ ఇవే!

ప్రతి ఒక్క వ్యక్తికి జీవితంలో కొన్ని సందర్భాల్లో అన్ని ఉన్నా బోర్ కొడుతుంది. ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి, కుటుంబ, సంబంధాల బాధ్యతలు, అలాగే భవిష్యత్తు గురించిన మితిమీరిన ఆందోళనలు మనల్ని మానసికంగా, శారీరకంగా తీవ్ర అలసటకు గురిచేస్తుంటాయి. మానసిక నిపుణుల అభిప్రాయాల ప్రకారం, మనల్ని మనం ప్రేమించుకోవడం , మన మానసిక స్థితికి ప్రాధాన్యత ఇచ్చుకోవడం స్వార్థం ఎంతమాత్రం కాదు, అది మన కనీస బాధ్యత. చిన్న మార్పులతోనే జీవితాన్ని ఎంత అందంగా మార్చుకోవచ్చో…

Read More
దింపడయ్యా ఆ మెరుపుతీగను.. వెయిట్ చేయలేక చచ్చిపోతున్నం.. కోహ్లీ ఫ్రెండ్ సంచలన వ్యాఖ్యలు

దింపడయ్యా ఆ మెరుపుతీగను.. వెయిట్ చేయలేక చచ్చిపోతున్నం.. కోహ్లీ ఫ్రెండ్ సంచలన వ్యాఖ్యలు

AB de Villiers Comments on Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ రంగాన్ని తన సంచలన బ్యాటింగ్‌తో ఆకర్షించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిభావంతుడైన ఆటగాడిని బెంచ్‌కే పరిమితం చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టీ20 మ్యాచ్ అతనికి సరైన అవకాశమని స్పష్టం చేశారు. ఇంకా ఆగడం ఎందుకు? డివిలియర్స్ సూటి ప్రశ్న..! భారత యువ…

Read More
హోటళ్లలో 13వ నెంబర్ రూమ్, అంతస్తు ఎందుకు ఉండవు? అసలు రహస్యం ఇదే!

హోటళ్లలో 13వ నెంబర్ రూమ్, అంతస్తు ఎందుకు ఉండవు? అసలు రహస్యం ఇదే!

మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద హోటళ్లకు వెళ్లినప్పుడు రూమ్ నంబర్లు లేదా లిఫ్ట్‌లోని అంతస్తుల నంబర్లను గమనించారా? 11, 12 తర్వాత నేరుగా 14వ నంబర్ కనిపిస్తుంది కానీ.. 13వ నంబర్ మాయమవుతుంది. ఇది యాజమాన్యాల పొరపాటు కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక హోటళ్లు ఉద్దేశపూర్వకంగానే 13 నంబర్‌ను దాటేస్తుంటాయి. దాని వెనుక ఉన్న కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. చాలా మంది పర్యాటకులు లేదా అతిథులు భయంతో 13వ నంబర్ గదిలో ఉండేందుకు ఇష్టపడరు. దీనివల్ల ఆ గదులు…

Read More
ఆఫీస్‌కు వెళ్లే అమ్మాయిలు అందంగా కనిపించాలంటే.. డ్రెస్సింగ్ విషయంలో ఈ తప్పులు చేయకండి!

ఆఫీస్‌కు వెళ్లే అమ్మాయిలు అందంగా కనిపించాలంటే.. డ్రెస్సింగ్ విషయంలో ఈ తప్పులు చేయకండి!

మన జాబ్‌కి తగ్గట్లు ప్రొఫెషనల్‌గా కనిపించాలంటే డ్రెస్సింగ్ సెన్స్ చాలా ముఖ్యం. సరైన దుస్తుల ఎంపిక, ధరించే విధానం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి, మీపై సానుకూల ముద్రను సృష్టిస్తుంది. అయితే చాలామంది మహిళలు కొన్ని సాధారణ పొరపాట్లు చేస్తారు, అవి వారి మొత్తం రూపాన్ని ప్రభావితం చేయగలవు. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఉదయం తొందరలో చాలామంది వెనుక భాగాన్ని చెక్ చేయడం మర్చిపోతారు, దీనివల్ల ప్యాంటీ లైన్‌లు స్పష్టంగా కనిపిస్తాయి. దీనిని నివారించడానికి ఇంటి…

Read More
Andhra Pradesh: ఆ మాత్రం దానికే చంపడం ఏందిరా.. నీ ఆవేశంతో మూడు కుటుంబాల్లో..

Andhra Pradesh: ఆ మాత్రం దానికే చంపడం ఏందిరా.. నీ ఆవేశంతో మూడు కుటుంబాల్లో..

విశాఖపట్నం తాటి చెట్ల పాలెం సంజీవయ్య కాలనీకి చెందిన సురేంద్ర అలియాస్ కన్నా.. కంచరపాలెంకి చెందిన మణికంఠకు పరిచయం ఉంది. మణికంఠ గతంలో సంజీవయ్య కాలనీలో నివాసం ఉండేవాడు. తల్లి కోడలు సీమంతానికి డేట్ ఫిక్స్ చేసి ఆహ్వానించేందుకు బంధువుల దగ్గరికి వెళ్లింది. ఈ క్రమంలో తనను తిరిగి తీసుకువెళ్లాలని కొడుకు మణికంఠకు కాల్ చేసి పిలిచింది. దీంతో కంచరపాలెం నుంచి తాటి చెట్ల పాలెం సంజీవయ్య కాలనీకి వచ్చాడు మణికంఠ. తల్లి పెన్షన్ పనులు చూసుకుని…

Read More
Nagabandham: నాగబంధం సినిమాలో విల‌న్‌గా అదరగొట్టిన రిషబ్ సాహ్నీ.. ఇంతకీ ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

Nagabandham: నాగబంధం సినిమాలో విల‌న్‌గా అదరగొట్టిన రిషబ్ సాహ్నీ.. ఇంతకీ ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

ప్రస్తుతం థియేటర్లలలో దూసుకుపోతున్న చిత్రాల్లో నాగబంధం ఒకటి. టీజర్, ట్రైలర్ ద్వారానే విపరీతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రానికి అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. విరాట్ కర్ణ, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. అద్భుతమైన విజువల్స్, పురాణ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాలో హీరో…

Read More
Mobile Recharge: అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌.. కేవలం రూ.1,499కే 300 రోజుల వ్యాలిడిటీ..!

Mobile Recharge: అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌.. కేవలం రూ.1,499కే 300 రోజుల వ్యాలిడిటీ..!

జియోలో ఎక్కువ కాలం వ్యాలిడిటీతో చవకైన ప్లాన్ ఉందా?: రిలయన్స్ జియో అత్యంత చౌకైన ప్లాన్‌ను 336 రోజుల వ్యాలిడిటీతో రూ.1748 ధరకు అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, 3600 SMSలు, అలాగే జియో టీవీ, జియో క్లౌడ్ స్టోరేజ్ లభిస్తాయి. అయితే, డేటా ప్రయోజనాలు అందించనప్పటికీ, ఈ ప్లాన్ బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.1499 ప్లాన్ కంటే ఖరీదైనదని గమనించాలి. మరోవైపు, వ్యాలిడిటీ విషయంలో జియో ప్లాన్ ముందంజలో ఉంది.

Read More
EPFO: మీరు ఏడాదిలోపు ఉద్యోగం మానేస్తే మొత్తం పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చా? దేనికి ఎన్ని సార్లు..!

EPFO: మీరు ఏడాదిలోపు ఉద్యోగం మానేస్తే మొత్తం పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చా? దేనికి ఎన్ని సార్లు..!

EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)కు సంబంధించిన నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం గణనీయమైన మార్పులు చేసింది. ఆరు దశాబ్దాల నాటి EPF పథకం 1952ను రద్దు చేసి, “EPF పథకం 2026″ను అమలు చేసింది. సామాజిక భద్రతా కోడ్ 2020 కింద ప్రవేశపెట్టిన ఈ కొత్త పథకం పీఎఫ్‌ ఖాతాల నుండి పాక్షిక ఉపసంహరణలను గతంలో కంటే మరింత పారదర్శకంగా, సులభతరం చేస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరకముందే కనీసం ఒక సంవత్సరం కూడా పూర్తికాకముందే దానిని విడిచిపెట్టిన…

Read More
Trisha: మీ బట్టలు వాసన వస్తున్నాయి.. ఇలా జరగడం మూడో సారి.. త్రిష సీరియస్ పోస్ట్..

Trisha: మీ బట్టలు వాసన వస్తున్నాయి.. ఇలా జరగడం మూడో సారి.. త్రిష సీరియస్ పోస్ట్..

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో అలరిస్తుంది. ఓవైపు రాజకీయాల్లో ఆమె పేరు మారుమోగుతుండగా.. ఇటు సోషల్ మీడియాలో నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లకు దగ్గరవుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా త్రిష తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు తెగ వైరలవుతుంది. ఆమె ఆన్ లైన్ షాపింగ్ చేసి తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ఏకంగా ఇంటర్నేషనల్ బ్రాండ్ జారా పై…

Read More