BCCI : జింబాబ్వే టూర్‌కు భారత టీ20 జట్టు ప్రకటన.. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చేసిన 3 పెద్ద తప్పులివే
BCCI : ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ టూర్ మధ్యలోనే బీసీసీఐ రాబోయే జింబాబ్వే పర్యటన కోసం టీమిండియా టీ20 జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం గతంలో గెలిచిన జట్టులోని కోర్ టీమ్‌ను అలాగే ఉంచుతూ, కొందరు కొత్త ఆటగాళ్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జింబాబ్వే జట్టును తక్కువ అంచనా వేయలేమని భావించిన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ విన్నింగ్ ఫార్ములాతోనే ముందుకు…
