EPFO: అంగవైకల్యానికి గురైతే పీఎఫ్ నగదులో ఎంతవరకు తీసుకోవచ్చు..?
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. పీఎఫ్ అకౌంట్ నుండి నిధులను ఉపసంహరించుకోవడానికి సంబంధించిన నిబంధనలను EPFO సవరించింది. ఇప్పటివరకు వైద్య ఖర్చులు, గృహ నిర్మాణం, అనారోగ్యం, వివాహం, వైకల్యం వంటి వివిధ ప్రయోజనాల కోసం నిధులను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంది. తాజాగా వికలాంగులైన PF ఖాతాదారుల కోసం నిబంధనలను ఈపీఎఫ్ఓ విస్తరించింది. ఒక ఖాతాదారుడు పూర్తిగా అంగవైకల్యానికి గురైనా, పాక్షికంగా…
