IPL 2026 : జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
RR vs DC IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న…
