RBI: మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్!
RBI: మే 19, 2023న చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకునే ప్రక్రియను ఆర్‌బిఐ ప్రారంభించింది. ఆ సమయంలో మార్కెట్లో సుమారు రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, మొత్తం నోట్లలో 98.47 శాతం ఇప్పటికే విజయవంతంగా ఆర్‌బిఐకి తిరిగి వచ్చాయి. ప్రస్తుతం ప్రజల వద్ద మార్కెట్లో కేవలం రూ.5,451 కోట్ల విలువైన నోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆర్‌బిఐ తెలిపింది. మార్పిడి చేసుకోవడానికి 2 ప్రధాన మార్గాలు: సాధారణ…
