చెత్త ప్రదర్శనకు అసలు కారణం గంభీర్.. ఆ ఒక్క మార్పుతో ఒలింపిక్స్ నుంచి టీమిండియా ఔట్..?
Team India Defeat Reasons: టీ20 క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్ వరుస ఓటములతో కుదేలైంది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలై సిరీస్‌ను చేజార్చుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం చేసినా, బౌలర్ల వైఫల్యం, ఐపీఎల్ పిచ్‌ల అలవాట్లు జట్టు కొంపముంచాయి. చారిత్రాత్మక పరాభవం: 3-0తో సిరీస్ ఇంగ్లండ్ వశం.. ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వరుసగా ఆరు…
