TV9 Sweet Home Expo 2026: టీవీ9 ఆధ్వర్యంలో బిగ్గెస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో.. ఈ తేదీల్లోనే.. సిద్దంగా ఉండండి..
హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. మెట్రో ఫేజ్–II, AI సిటీ, ఫార్మా సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ వంటి కొత్త ప్రాజెక్టులు నగర అభివృద్ధికి కొత్త ఊపునిస్తున్నాయి. మౌలిక వసతుల విస్తరణతో పాటు రవాణా, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల వృద్ధి వంటివి రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు బలమైన పునాది వేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో హై మోమెంటం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత కొన్ని సంవత్సరాల్లో కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ఐటీ, ఫైనాన్స్,…
