92 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం.. జింబాబ్వేతో సిరీస్ క్లీన్‌స్వీప్!
జింబాబ్వే మహిళలతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మూడో టీ20లో టీమిండియా 92 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 216 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులకే పరిమితమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ మెరుపు ఇన్నింగ్స్.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత…
