తాజావార్తలు

Andhra Pradesh: వినాయక చవితి వేళ పొలంలో బయటపడ్డ వింత రూపం.. చూసేందుకు ఎగబడుతున్న జనం..

వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో మార్కెట్లలో కందకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం కంద తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఓ రైతు పొలంలో తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన ఓ కంద దుంప స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా గుండ్రంగా లేదా ఒక మోస్తరు ముద్దలా ఉండే కంద దుంపలకు పూర్తి భిన్నంగా.. ఇది అచ్చం తాబేలు ఆకృతిని పోలి ఉండటం విశేషం. పొలంలో మట్టిని…

Read More

అలాంటి సినిమాలు ఆడవు అన్నారు.. కానీ నా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది: దుల్కర్ సల్మాన్

నటుడు దుల్కర్ సల్మాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తెలుగు ప్రజలు ఎప్పుడూ నన్ను ఆదరిస్తాని రాని అన్నారు. ఇప్పుడు ఐ యామ్ గేమ్ సినిమాను కూడా అలాఅంటే ఆదరిస్తారని అనుకుంటున్నా.. నేను గతంలో పీరియాడిక్ చిత్రాలు, విభిన్న జానర్‌లలో నటించాను. అయితే, ఈ స్థాయిలో డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి అని సరదాగా అన్నారు. కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్‌తో కలిసి పని చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. లఐ యామ్ గేమ్ సినిమా గురించి…

Read More

చర్చిలో భారీ పేలుడు.. 10 మంది మృతి!

మెక్సికోలోని టెమాస్కాల్సింగో మున్సిపాలిటీలో జరిగిన మతపరమైన వేడుకల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి శాంటా మారియా కాన్చెస్డా ప్రాంతంలోని న్యూస్ట్రా సెనోరా డి లా లూజ్ చర్చి సమీపంలో పటాకుల సామగ్రి పేలడంతో కనీసం 10 మంది మృతి చెందగా, మరో 64 మంది గాయపడ్డారు. వర్జిన్ ఆఫ్ ది లైట్‌ గౌరవార్థం నిర్వహిస్తున్న మతపరమైన ఉత్సవాలకు వందలాది మంది హాజరయ్యారు. పటాకుల ప్రదర్శనకు సిద్ధమవుతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చర్చి…

Read More

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నేటి నుంచి వారం రోజుల పాటు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వంలో జారీ చేసిన జీవో 174 ప్రకారమే లబ్ధిదారుల అర్హతను గుర్తించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారుల నుంచి వచ్చిన దరఖాస్తున్నలు పూర్తిగా పరిశీలించి అర్హులైన వారికి కేటగిరీల వారీగా ఫించన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. ఈ దరఖాస్తు ప్రక్రియను నేటి నుంచి స్టార్ట్ చేసి 20…

Read More

మూత్రవిసర్జనలో మంటతోపాటు విపరీతమైన నొప్పి.. ఎక్స్ రే చూసిన డాక్టర్లకు గుండెలదిరే సీన్..!

Bladder Stone Symptoms: చైనాలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. చెన్ అనే 56 ఏళ్ల రైతు గత 3 సంవత్సరాలుగా మూత్రవిసర్జనలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. అతను కొద్ది దూరం కూడా నడవలేకపోతున్నాడు. అతనికి రాత్రిపూట నిద్ర పట్టడం లేదు. పరిస్థితి విషమించడంతో, అతను గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని జువెన్ ఆసుపత్రికి వెళ్ళాడు. వైద్యులు అతన్ని పరీక్షించినప్పుడు, అతని మూత్రాశయంలో 1.3 కిలోల బరువున్న భారీ రాయిని కనుగొన్నారు. ఇంత పెద్ద రాయి ఉండటం…

Read More

ఇక వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. కష్టాలకు ఫుల్ స్టాప్, అన్నీ మంచి రోజులే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

Read More

Bigg Boss Telugu 10: మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో సత్తా చాటిన కామనర్స్ ఒక్కొక్కరూ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే సింగర్ ఝాన్సీ, అమన్ మసూద్, షాలినీ పటేల్ మెయిన్ కంటెండర్స్ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు మరో అగ్ని పరీక్ష కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెనే సృష్టి అలియాస్ శివ సృష్టి వ్యాకరణం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిందామె. విదేశాల్లోనే నివాసముండడే ఆమె బిగ్ బాస పై…

Read More

ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా? అవాక్కవాల్సిందే..!

Business Ideas: నేటి కాలంలో సంవత్సరానికి 90 లక్షల రూపాయల జీతంతో కూడిన కార్పొరేట్ ఉద్యోగం చాలా మందికి ఒక కలల ఉద్యోగం. కానీ చండీగఢ్‌కు చెందిన మోహిత్ నిఝావన్‌కు, ఈ జీతం కేవలం ఆరంభం మాత్రమే. అతను తన సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి, కేవలం 30,000 రూపాయల పెట్టుబడితో ‘మైక్రోగ్రీన్స్’ వ్యవసాయాన్ని ప్రారంభించాడు. అది ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన వ్యాపారంగా ఎదిగింది. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పట్టభద్రుడైన మోహిత్ డిసెంబర్ 2020లో తన మంచి…

Read More

Bigg Boss 10: ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణుడు

వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, హ్యాపీడేస్ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు కృష్ణుడు. ముఖ్యంగా వినాయకుడు సినిమాలో హీరోగా అతని అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కూడా అయ్యింది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పదుల సినిమాల్లో నటించిన కృష్ణుడు ఆ మధ్యన పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. అయితే ఇప్పుడు సినిమాలు, పాలిటిక్స్ రెండింటికీ దూరంగా ఉన్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. 2019 లో రిలీజైన హల్ చల్…

Read More

Money Rules: మీరు ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే నష్టమే..!

Personal Finance: నేటి డిజిటల్ యుగంలో యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డుల వాడకం పెరిగింది. అయినప్పటికీ, ఏదైనా అత్యవసర పరిస్థితిలో తక్షణమే వాడుకోవడానికి వీలుగా చాలా మంది ఇంట్లో కొంత నగదు ఉంచుకోవడం తప్పనిసరిగ్గా మారింది. అయితే, ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి అనే ప్రశ్న చాలా మందికి ఎదురవుతుంది. మీరు ఇంట్లో చాలా తక్కువ డబ్బు ఉంచుకుంటే, ఇంటర్నెట్ సర్వర్ అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు లేదా ఏటీఎంలు పనిచేయనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు ఇంట్లో లక్షల…

Read More