తాజావార్తలు

ఒకేరోజు రెండు టీంలతో రెండు మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా.. ఎప్పుడు, ఎక్కడంటే?

Two Teams, Two Matches on Same Day: భారతదేశంలో క్రికెట్ ప్రతిభకు కొరత లేదు. అందువల్ల, టీమ్ ఇండియా బెంచ్ బలం ఎంతగా ఉందంటే, ఒకేసారి మూడు నుంచి నాలుగు జట్లను బరిలోకి దించే అవకాశం ఉంది. ఆ నాలుగు జట్లు కూడా ఏ జట్టునైనా ఓడించగలంత బలంగా ఉన్నాయి. అందుకే బీసీసీఐ కొన్నిసార్లు ఇండియా ఎ, బి జట్లను ఇతర సిరీస్‌లకు పంపి, ప్రధాన సిరీస్‌లో ప్రధాన జట్టును ఆడిస్తుంది. ఇప్పుడు బీసీసీఐ అదే…

Read More

Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈషాన్ కిషన్ విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్‌తో 3 రికార్డులు బ్రేక్

Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్ సారథి ఈషాన్ కిషన్ సరికొత్త చరిత్ర లిఖించాడు. ప్రత్యర్థి బౌలర్లను నలువైపులా బాదుతూ గ్రౌండ్‌లో పరుగుల వరద పారించాడు. మొత్తం 334 బంతులను ఎదుర్కొన్న కిషన్ ఏకంగా 270 పరుగులు సాధించి జట్టుకు కొండంత కొండలాంటి స్కోరును అందించాడు. అతడి మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్‌లో 30 ఫోర్లు, 7 మెరుపు సిక్సర్లు ఉన్నాయి. కేవలం 270 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు, క్రీజులో…

Read More

మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో మరో 913 ఆశావర్కర్ ఉద్యోగాలు! టెన్త్ పాసైతే చాలు

అమరావతి, సెప్టెంబర్‌ 8: ఆంధ్రప్రదేశ్‌లో ఆశావర్కర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,294 ఆశావర్కర్ పోస్టులను భర్తీ చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. తాజాగా మరో 913 ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ నియామక ప్రక్రియను జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఈ నెల 30వ తేదీలోగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి…

Read More

Gold Investment: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుందో తెలుసా?

Gold Investment: భారతీయ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థలో బంగారం కొనడం అనేది కేవలం పెళ్లిళ్లు, పార్టీలు లేదా పండుగలకు మాత్రమే పరిమితం కాదు, ఇది చాలా సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తారు. సాధారణంగా ప్రజలు భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం తమ పొదుపులో కొంత భాగాన్ని భూమి కొనడానికి, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో లేదా ఇతర ఆర్థిక ప్రణాళికలలో పెట్టుబడి పెడతారు. కానీ ఇటీవలి కాలంలో ద్రవ్యోల్బణం నుండి రక్షించుకోవడానికి, సంక్షోభ సమయాల్లో త్వరగా నగదును…

Read More

క్షణాల్లో మంటల్లో కాలిపోయిన కారు.. రెప్పపాటు తప్పించుకున్న ప్రయాణికులు!

సిద్దిపేట: రాజీవ్ రహదారిపై కదులుతున్న స్విఫ్ట్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. అయితే కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే వాహనం నుంచి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా కొల్తూరు నుంచి నలుగురు వ్యక్తులు స్విఫ్ట్ కారులో గజ్వేల్ వైపు బయలుదేరారు. రాజీవ్…

Read More

Vastu Tips: పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందట!

Vastu Tips for Puja Room Telugu: ఇంట్లో పూజా మందిరం ఎంతో పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ప్రతిరోజూ దేవుడిని ప్రార్థించే ఈ స్థలం ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉండాలని పెద్దలు సూచిస్తారు. వాస్తు శాస్త్ర నమ్మకాల ప్రకారం పూజా మందిరంలో దేవతా విగ్రహాల అమరిక, దిశ, పరిశుభ్రత విషయంలో కొన్ని నియమాలను పాటించడం మంచిదని చెబుతారు. ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుందని విశ్వసిస్తారు. దేవతా విగ్రహాలు ఎదురెదురుగా ఉండకూడదు వాస్తు ప్రకారం…

Read More

OTT Movie: ఆ అమ్మాయిని ఎవరు చంపారు? ఓటీటీ టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

ప్రస్తుతం మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఓటీటీలో అయితే ఈ మాలీవుడ్ సినిమాలను ఎగబడి చూస్తున్నారు ఆడియెన్స్. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు కూడా ప్రతివారం రెండు, మూడు మలయాళం సినిమాలను తెలుగులోకి అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక మలయాళం మూవీనే. అందులోనూ ప్రజెంట్ ట్రెండ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు చెందిన మూవీ….

Read More

లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి

గత నెల ఓ సంగీత కచేరీ కోసం దుబాయ్‌కి వచ్చిన నిసార్ వాయనాడ్ తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. దుబాయ్, సౌదీ అరేబియాలో పలు సంగీత కార్యక్రమాల్లో వరుసగా  పాల్గొనాల్సి రావడం, మలయాళ చిత్రాల్లో పాటలు పాడేందుకు ఒప్పందం చేసుకోవడంతో బిజీగా మారారు. నెల రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నిసార్.. సాధారణ పారాసిటమాల్ మాత్రలతోనే సరిపెట్టుకున్నట్లు తెలిసింది. పరిస్థితి  విషమించడంతో శనివారం దుబాయ్‌లోని  ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. రక్తంలో తీవ్ర ఇన్ఫెక్షన్…

Read More

మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు.. జీవితంలో మళ్ళీ ఈ సమస్య దరిచేరదు

నేటి కాలంలో చిన్న వయసులోనే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ మధ్య జిగురు తగ్గడం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం జీవనశైలి మార్పులేనని నిపుణులు తెలిపారు. ఇంకా ఈ బెండకాయలు తినడం వలన కీళ్ళలో జిగురు పెరుగుతుందనేది అపోహని నిపుణులు కొట్టిపారేశారు. శరీరంలో జిగురు ఉత్పత్తి అవడానికి బయటి నుంచి ఏ పదార్థాలు అవసరం లేదని, శరీరం సహజంగానే దానిని ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు. కీళ్ళ మధ్య జిగురు తగ్గడానికి ప్రధాన కారణం అధిక…

Read More

Bhauma Pradosh Vrat: భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి

Bhauma Pradosh Vrat Telugu: హిందూ ధర్మంలో ప్రదోష వ్రతానికి ప్రత్యేక స్థానం ఉంది. పరమశివుడికి అంకితం చేసిన ఈ వ్రతాన్ని ప్రతి నెలా శుక్ల, కృష్ణ పక్షాల్లో వచ్చే త్రయోదశి తిథి రోజున ఆచరిస్తారు. అదే త్రయోదశి తిథి మంగళవారం వస్తే దానిని భౌమ ప్రదోష వ్రతం అంటారు. మత విశ్వాసాల ప్రకారం, భౌమ ప్రదోషం రోజున శివుడితో పాటు కుజ గ్రహానికి సంబంధించిన ఆచారాలను పాటించడం వల్ల అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, జీవితంలోని అడ్డంకులు…

Read More