తాజావార్తలు
10 సిక్సులు.. 7 ఫోర్లుతో వైభవ్ విధ్వంసం.. కీలక పోరులో లక్నోపై రాజస్థాన్ రాయల్స్ గెలుపు..

10 సిక్సులు.. 7 ఫోర్లుతో వైభవ్ విధ్వంసం.. కీలక పోరులో లక్నోపై రాజస్థాన్ రాయల్స్ గెలుపు..

ఐపీఎల్ 2026 లీగ్ దశ క్లైమాక్స్‌లో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నోపై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ కొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ బ్యాటర్లు ఊదిపారేశారు. యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మిచెల్ మార్ష్ భారీ ఇన్నింగ్స్.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్…

Read More
NTR Neel Movie Glimpse: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ పవర్ ఫుల్ గ్లింప్స్ వచ్చేసింది.. టైటిల్ కూడా అద్దిరిపోయిందిగా

NTR Neel Movie Glimpse: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ పవర్ ఫుల్ గ్లింప్స్ వచ్చేసింది.. టైటిల్ కూడా అద్దిరిపోయిందిగా

దేవర, వార్ 2 వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రం డ్రాగన్. కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’…

Read More
ఆకాశంలో బాహుబలి.. ఆగకుండా సముద్రాన్ని దాటే గుండె ధైర్యం.. ఈ పక్షితో మామూలుగా ఉండదు..

ఆకాశంలో బాహుబలి.. ఆగకుండా సముద్రాన్ని దాటే గుండె ధైర్యం.. ఈ పక్షితో మామూలుగా ఉండదు..

ఒక చిన్న పావురమంత పరిమాణం.. కేవలం ఒక సబ్బు బిళ్లంత బరువు.. కానీ గుండె నిండా అపరిమితమైన ధైర్యం. ఏ మాత్రం విశ్రాంతి లేకుండా, కంటిమీద కునుకు లేకుండా విశాలమైన అరేబియా సముద్రాన్ని ఒంటరిగా దాటుతోంది ఒక పక్షి. వేల కిలోమీటర్ల నీటి సామ్రాజ్యాన్ని కేవలం మూడు రోజుల్లోనే దాటేయాలనే పట్టుదలతో ఆ చిన్నారి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ పక్షి పేరే అలాంగ్. నవంబర్ 2025లో మణిపూర్‌లో శాస్త్రవేత్తలు దీనికి శాటిలైట్ ట్యాగ్ అమర్చారు. మే…

Read More
అమ్మాయిల కాళ్ల అందాన్ని రెట్టింపు చేసే మల్టీకలర్ వెండి పట్టీలు ఇవే

అమ్మాయిల కాళ్ల అందాన్ని రెట్టింపు చేసే మల్టీకలర్ వెండి పట్టీలు ఇవే

సంప్రదాయ డ్రెస్సులతో పాటు, వెస్ట్రన్ వాటికీ కూడా ఇవి సూపర్ గా ఉన్నాయి. మార్కెట్‌లో చిన్న స్టోన్స్, ఆక్సిడైజ్డ్ వర్క్‌తో ఉన్నవి మాత్రమే ఉన్నాయి. అయితే, ఇక కొత్త మోడళ్ల గురించి మాట్లాడుకుంటే ఈ మల్టీకలర్ వెండి పట్టీలు మీకు దగ్గర్లో ఉన్న షాపులో ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిని అమ్మాయిలు పెట్టుకుంటే ట్రెండీగా ఉంటుంది.

Read More
Viral Video: అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రూ. 66 వేల అద్దె.. బాల్కనీ వ్యూ చూస్తే ఉంటుంది జహాపనా..!

Viral Video: అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రూ. 66 వేల అద్దె.. బాల్కనీ వ్యూ చూస్తే ఉంటుంది జహాపనా..!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అందమైన నగరాల్లో పారిస్ ఒకటి. అక్కడ ఇల్లు దొరకడం ఎంత కష్టమో, అద్దెలు చెల్లించడం అంతకంటే భారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో పారిస్ నగరానికి చెందిన ఒక చిన్న అపార్ట్‌మెంట్ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కేవలం ఒకే ఒక్క అందమైన దృశ్యం కోసం ప్రజలు ఎంతటి లగ్జరీనైనా వదులుకోవడానికి సిద్ధపడతారని ఈ వీడియో నిరూపిస్తోంది. సెబాస్టియన్ హెడ్‌బర్గ్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 70 లక్షల…

Read More
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు చేసుకోండిలా!

రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు చేసుకోండిలా!

రాత్రి పూట అన్నం మిగిలిపోతే పారేయకుండా లేదా రొటీన్‌గా పులిహోర చేయకుండా, ఎంతో రుచికరమైన అన్నం వడియాలు తయారు చేసుకోవచ్చు. ఇది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే స్నాక్స్ తయారు చేసుకునే అద్భుతమైన చిట్కా. దీని కోసం మిగిలిన అన్నాన్ని నీళ్లలో మెత్తగా ఉడికించి, అందులో టమాటో పేస్ట్, జీలకర్ర, నువ్వులు, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ కవర్‌పై చిన్న చిన్న వడియాలుగా ఒత్తుకుని, ఎండలో రెండు మూడు రోజులు…

Read More
Jabardasth: అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను.. జబర్దస్త్ స్టార్ కమెడియన్  ఎమోషనల్

Jabardasth: అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను.. జబర్దస్త్ స్టార్ కమెడియన్ ఎమోషనల్

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో హైపర్ ఆది ఒకడు. మొదట సాధారణ కంటెస్టెంట్ గా ఈ షోలోకి అడుగు పెట్టిన అతను ఆ తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగాడు. తనదైన పంచులు, ప్రాసలతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టి టాప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తనకు బాగా గుర్తింపు తెచ్చిన బుల్లితెరను మాత్రం వదిలేయలేదు….

Read More
Sirivennela : ఆ పాట అలా రాయకుండా ఉంటే బాగుండేది అనిపించింది.. సిరివెన్నెల కామెంట్స్..

Sirivennela : ఆ పాట అలా రాయకుండా ఉంటే బాగుండేది అనిపించింది.. సిరివెన్నెల కామెంట్స్..

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకానొక సందర్భంలో తన పాటల రచనపై చేసిన ఆత్మ విమర్శ, నిరంతర ఎదుగుదల పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. తన సుదీర్ఘ రచనా ప్రస్థానంలో “ఈ పాట ఇలా రాయకుండా ఉంటే బాగుండేది” అని తనకు అనిపించిన సందర్భాలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా స్పందించారు. అనుభవం పెరుగుతున్న కొద్దీ తన భావాలు స్థిరపడుతున్నాయని, అప్పుడు గతంలో తాను తెలిసిగాని తెలియకగాని బాధ్యతారహితంగా వ్యవహరించి ఉంటానా అని…

Read More
Janhvi Kapoor: సౌత్‌లో జాన్వీ కపూర్ మరో శ్రీదేవి అవుతారా..?

Janhvi Kapoor: సౌత్‌లో జాన్వీ కపూర్ మరో శ్రీదేవి అవుతారా..?

ఇండియన్ సినిమా హిస్టరీలో శ్రీదేవి స్థానం ఎప్పటికీ పదిలం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, తన యాక్టింగ్, గ్లామర్, డ్యాన్స్‌తో సౌత్ ఆడియన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేశారు శ్రీదేవి. ఇప్పుడు అదే లెగసీని కంటిన్యూ చేయడానికి ఆమె ముద్దుల కూతురు జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీలో కష్టపడుతున్నారు. ఒక స్టార్ వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ, ఇప్పుడు సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో జాన్వీ కపూర్‌ సౌత్‌లో మరో శ్రీదేవి అవుతారా?…

Read More
నీతి కథ: సింహం – తెలివైన నక్క.. బుద్ధి బలంతో సమస్యలను ఎదుర్కోవాలి..!

నీతి కథ: సింహం – తెలివైన నక్క.. బుద్ధి బలంతో సమస్యలను ఎదుర్కోవాలి..!

నీతి కథల ముఖ్య ఉద్దేశం కేవలం వినోదాన్ని పంచడం మాత్రమే కాదు.. సమాజంలో ఒక వ్యక్తి ఎలా జీవించాలి? ఏది మంచిదో ఏది చెడ్డదో సరైన మార్గం చూపించడం దీని ఉద్దేశం. పూర్వ కాలం నుండి నేటి వరకు పిల్లలతో పాటు పెద్దల్లో నైతిక విలువలను పెంపొందించడానికి నీతి కథలు ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతున్నాయి. సమయస్ఫూర్తి, బుద్ధి బలాన్ని పెంపొందించే కొన్ని నీతి కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వాటిలో నక్క చాకచక్యం నీతి కథను…

Read More