తాజావార్తలు

Asian Games 2026: ఆసియా గేమ్స్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్

Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026 ప్రారంభానికి ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ టోర్నీకి దూరమయ్యారు. ఆమె స్థానంలో యువ టాప్ ఆర్డర్ బ్యాటర్ ప్రతికా రావల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. గత నెలలో జరిగిన ది హండ్రెడ్ లీగ్‌లో సదరన్ బ్రేవ్ తరఫున ఆడుతున్న సమయంలో జెమిమా తొడ కండరాల గాయానికి గురయ్యారు. ఈ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో…

Read More

ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. అఫ్గాన్ సిరీస్‌కు బుమ్రాతోపాటు తెలుగబ్బాయ్ రెడీ.. ఆ ఇద్దరు అన్‌ఫిట్..!

India vs Afghanistan T20I: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న భారత్ వర్సెస్ ఆఫ్ఘానిస్తాన్ టీ20ఐ (India vs Afghanistan T20I series) సిరీస్ కు ముందు భారత జట్టుకు కీలక అప్‌డేట్ వచ్చింది. సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీలో ప్రారంభమయ్యే సిరీస్‌కు ఎంపికైన హర్షిత్ రాణా పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఎంపికైన నలుగురిలో రాణా కూడా ఉన్నాడు. అయితే అతడు హ్యామ్‌స్ట్రింగ్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. రాణాకు…

Read More

స్థానిక ఎన్నికల్లో 100% స్ట్రైక్‌రేట్‌ దిశగా జనసేన అడుగులు.. నెక్స్ట్ ప్లాన్‌ అదేనా..?

లోకల్ ఫైట్‌కి రెడీ అంటోంది జనసేన.. గ్రామ పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు.. ఇప్పుడే స్కెచ్‌ మొదలుపెట్టింది. బలం ఉన్న చోట బరిలోకి.. గెలిచే గుర్రాలకే టికెట్లు అంటోంది. లోకల్ ఎలక్షన్స్‌లో సత్తా చాటి.. అదే ఊపుతో నెక్స్ట్ అసెంబ్లీ ఫైట్‌కి వెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ భారీ ప్లాన్ చేస్తోంది. అంతేకాదు.. 50 నుంచి 60 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామంటూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్స్…

Read More

టీమిండియాలో సడన్ ఎంట్రీ.. అసలెవరీ నచికేత్ భూటే.. అసలేంటి ఇతగాడి ట్యాలెంట్..?

Nachiket Bhute India A Squad: ఆస్ట్రేలియా Aతో జరగనున్న మల్టీడే మ్యాచ్‌ల కోసం ప్రకటించిన భారత్ A జట్టులో నచికేత్ భూటే పేరు ఆసక్తి రేపుతోంది. సెప్టెంబర్ 22 నుంచి పుదుచ్చేరిలో సిరీస్ మొదలుకానుంది. రెండు మల్టీడే, మూడు వన్డే మ్యాచ్‌లతో ఈ పర్యటన సాగనుంది. మల్టీడే జట్టులో చోటు దక్కించుకున్న భూటే ఇప్పటివరకు విదర్భ దేశవాళీ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. నాగ్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల భూటే బౌలింగ్ ఆల్ రౌండర్ (bowling…

Read More

100 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు.. భారత్ ఆర్థిక వ్యవస్థపై పశ్చిమాసియా సంక్షోభం..!

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు 100 డాలర్లను దాటింది. దీంతో స్టాక్‌ మార్కెట్లతో పాటు దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ చుక్కలను తాకుతున్నాయి. సౌదీ అరేబియా ఇంధన ఉత్పాదక కేంద్రాలపై హౌతీ మిలిటెంట్లు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయడంతో పశ్చిమాసియాలో టెన్షన్‌ వాతావరణం మరింత పెరిగింది. బ్యారెల్‌ బ్రెంట్‌ ముడి చమురు రేటు మరోసారి 100 డాలర్లను సమీపించింది. దీంతో…

Read More

మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి దివ్యౌషధం!

పూల్‌మఖానా, పాలు రెండూ పోషకాల గనులు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా పాలు, మఖానా రెండింటిలోనూ క్యాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, పళ్లు దృఢంగా మారతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శక్తిని అందించి, బరువు నియంత్రణకు కూడా ఈ మిశ్రమం ఎంతో తోడ్పడుతుంది. మరిన్ని లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.. బలమైన ఎముకలు, పళ్లు- పాలు, మఖానా రెండూ క్యాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్లకు నిలయాలు. వయసు…

Read More

Irumudi OTT: ఆడియెన్స్ గెట్ రెడీ.. ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ ‘ఇరుముడి’! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ డివోషినల్ థ్రిల్లర్ లో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇరుముడి సినిమా సంచలన విజయం సాధించింది. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్‌ కు తోడు అయ్యప్ప స్వామి నేపథ్యం ఉండడంతో ఇరుముడి సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది….

Read More

రూ.50 వేల ఖర్చు… రూ.2 లక్షల లాభం…ఈ పంట రైతులను ధనవంతులను చేస్తుంది..? ఆ రహస్యం ఇదే!

ప్రస్తుత కాలంలో సాంప్రదాయ పంటల కంటే వాణిజ్య పంటలు, మూలికా సాగు వైపు రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అందులో ముఖ్యంగా కలబంద సాగు అతితక్కువ ఖర్చుతో అత్యధిక లాభాలను అందించే లాభదాయక వ్యాపారంగా నిలుస్తోంది. ఔషధ, సౌందర్య సాధనాలు, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీలో కలబంద వినియోగం విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. 1. నేలలు, వాతావరణం అలోవెరా సాగుకు పొడి, ఉష్ణమండల వాతావరణం అనుకూలం. నేలలు: ఉసుక నేలలు, నల్లరేగడి, తక్కువ సారవంతమైన భూముల్లో…

Read More

కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి!

ఇంటి కుండీలలోని మట్టిపై తరచూ తెల్లటి పొర లేదా తెల్లటి పౌడర్ వంటిది పేరుకుపోతుంటుంది. ఇది ఎక్కువగా ఫంగస్ లేదా నీటిలోని ఖనిజ లవణాలు పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. మొక్కలకు అతిగా నీరు పోయడం, సరైన గాలి వెలుతురు తగలకపోవడం, డ్రైనేజీ రంధ్రాలు సరిగ్గా లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. దీనివల్ల మొక్కల వేర్లు కుళ్ళిపోయి, పెరుగుదల ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. 1. తెల్లటి పొర ఏర్పడటానికి ప్రధాన…

Read More

Haiku Movie: ‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా టీజర్ చూశారా? శ్రీదేవి మరో హిట్ కొట్టేలా ఉందిగా..

విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్, యూత్‌ఫుల్ ట్రీట్‌మెంట్, పొయెటిక్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ టీజర్ చూడగానే ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన విజువల్స్‌తో పాటు ఫ్రెష్ టేకింగ్‌తో ఈ ప్రేమకథను దర్శకుడు కొత్తగా ప్రజెంట్ చేశారు. వావ్ అనిపించే ఫ్రేమ్స్, ఆహ్లాదకరమైన సన్నివేశాలు, లవ్ ఎమోషన్స్‌తో నిండిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. నేటి…

Read More