రూ.100 కోట్ల లాభాలు.. కలలోనైనా విన్నారా ఈ మాట…!
మీడియం రేంజ్ హీరోలు 100 కోట్లు షేర్ వసూలు చేయడమే అద్భుతం అనుకుంటే.. 100 కోట్లకు పైగా లాభాలే తెచ్చి చూపించారు. ఇక స్టార్ హీరోల్లో కూడా ఈ ఫీట్ అందుకున్న సినిమాలున్నాయి. ముఖ్యంగా రాజమౌళి ఒకరే మూడుసార్లు 100 కోట్లకు మించి లాభాలు అందించారు.. బన్నీ, ప్రభాస్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. మరి ఆ సినిమాలపై కూడా ఓ లుక్కేద్దామా..? తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్ల షేర్ మొదటిసారి అందుకున్న సినిమా బాహుబలి.. అలాగే…
